How to remove unwanted hair permanently at home naturally for female in telugu
మీకు అవాంఛితరోమాలు ఉన్నాయా? అయితే ఇలా చేయండి ఇక ఎప్పటికీ రావు!!
కావలసిన పదార్థాలు:- ఒక చిన్న గిన్నె, కోల్గేట్ టూత్ పేస్ట్ రెండు చెంచాలు, నిమ్మకాయ, బేకింగ్ సోడా ఒక చెంచా, బాగా నూరిన చక్కెర పొడి.
తయారీ విధానం:-
- ఒక గిన్నెలోకి రెండు చెంచాల కోల్గేట్ టూత్ పేస్ట్ వేయాలి.
- దీనిని బాగా కలపి, ఒక నిమ్మకాయ యొక్క రసాన్ని కలపాలి.
- తర్వాత ఒక చెంచా బేకింగ్ సోడా వేసి, చివరగా చక్కెర పొడి కలపాలి.
- ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్లు కలియబెట్టాలి.
ఉపయోగించే విధానం:-
- అవాంఛిత రోమాలు ఉన్న చోట మొదటగా శుభ్రంగా షేవింగ్ చేసుకోవాలి.
- తరువాత మెత్తటి ఈ మిశ్రమాన్ని అవాంఛితరోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు మర్దన (మసాజ్) చేయాలి.
- తర్వాత ఐదు నిమిషాల పాటు ఉంచాలి.
- ఆ తర్వాత మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగి వేయాలి.
- ఈ విధంగా వారానికి ఒకసారి తప్పనిసరిగా చేసుకోవాలి.
- ఇలా చేస్తే అవాంఛిత రోమాలు ఎప్పటికీ రావు.
- అందమైన ముఖం తో ప్రకాశవంతంగా కనిపిస్తారు.
ఇవి కూడా చదవండి :-
- చనిపోయేంత వరకు రాదు నడుంనొప్పి, మోకాళ్ళనొప్పి, ఎప్పటికీరావు
- మూడో వేవ్ రాకుండా మీరు ఇలాంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోండి
- ఇంత చిన్న చిట్కా ముందే తెలిస్తే బాగుండు…ఈజీగ బరువు తగ్గొచ్చు
- రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు
- మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు