ఇంత చిన్న చిట్కా ముందే తెలిస్తే బాగుండు…ఈజీగ బరువు తగ్గొచ్చు

Best weight loss diet in telugu for all ages | బరువు తగ్గడానికి చిట్కాలు

ఈజీ వెయిట్ లాస్ టిప్స్
ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా?

ప్రస్తుత రోజుల్లో స్థూలకాయ సమస్య అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్నది.

శరీరంలో అధికంగా పెరిగి పోతున్న కొవ్వు పదార్ధం అంతా కూడా white fat గా మారిపోతుంది.
white fat:-ఈ white fat మన శరీరంలో ఎక్కువగా అవయవాల మీద పేర్కొని అనేక సమస్యలు తీసుకొస్తుంది.
మన శరీరంలో ఉండే కొవ్వు లో white fat అనేది 14 నుండి 24 శాతం మించి ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు.

లాభాలు:-

శరీరంలో జీవక్రియలను మెరుగుపరుస్తుంది.
శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ను అందిస్తుంది.
శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది.

నష్టాలు:-

హార్మోన్ అసమతుల్యత కలుగుతుంది.
విటమిన్ డి తయారు కాదు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది.
హార్ట్ స్ట్రోక్ , హైపర్ టెన్షన్ వంటివి వస్తాయి. డయాబెటిస్ మరియు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
బి.పి పెరుగుతుంది.
డయాబెటిస్ తో పాటు పక్షవాతం రావచ్చు.
ఈ white fat అధికంగా ఉంటే బరువు తగ్గకుండా అలానే ఉంటారు.
వీలైనంతవరకు మనిషి శరీరంలో ఉండే ఫ్యాట్ ను బ్రౌన్ ఫ్యాట్ లాగానే ఉండేటట్లు చూసుకోవాలి.

ఇది కూడా చదవండి :- మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు