Biryani Leaf Benefits In Telugu For Hair,Kidney Stones , Joint Pains, Weight Loss
మీరు నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి! చనిపోయేంతవరకు ఇక నడుమునొప్పి రాదు. మోకాలు నొప్పి ఎప్పటికీ రాదు! కిడ్నీలో రాళ్లు మరియు మీ పొట్ట చుట్టూ చేరిన కొవ్వు మాయం చేయాలనుకుంటున్నారా?
ఫ్రెండ్స్, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం! ఉపయోగిద్దాం!!.
ఈ ఆకు ఏదంటే బిర్యానీ ఆకు. ఈ బిర్యాని ఆకు మన వంటలకు రుచిని అందించడం మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి అనేక రకాల రోగాలకు మందుగా ఉపయోగపడుతుంది.
యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలను కలిగి ఉంటుంది. దంతాల సమస్యతో బాధపడేవారు, షుగర్ వ్యాధి తో ఇబ్బంది పడేవారు, ఈ బిర్యానీ ఆకులు ఉపయోగిస్తే సమస్యలు తొలగించుకోవచ్చు.
బిర్యానీ ఆకుల ఉపయోగాలు :-
*నొప్పి నాశన కారిగా పని చేస్తాయి.
*శరీర బరువు తగ్గించాలని అనుకునేవారు 5 బిర్యాని ఆకులు రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఆ బిర్యానీ ఆకుల నీళ్లు ఉదయం తాగాలి. ఇలా తాగితే పొట్టలో ఉన్న కొవ్వు మాయం అవుతుంది.
*బిర్యానీ ఆకులను శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి ఒక గ్లాసు నీరు పోసి బాగా మరిగించి వడగట్టి తాగితే శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది.
*బిర్యానీ ఆకుల కషాయం ఉదయం పరగడుపున తాగితే మీరు కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్న కీళ్ల నొప్పి మాయమవుతుంది.
*బిర్యాని ఆకులను మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే సిప్ చేస్తూ తాగితే ఫలితం బాగా ఉంటుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంతా మాయమవుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది.
*బిర్యానీ ఆకులను పొడి చేసుకుని భోజనానికి ముందు తింటే జ్ఞాపకశక్తి తక్కువ ఉన్న వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ వ్యాధి వారికి బాగా పనిచేస్తుంది.
*బిర్యాని ఆకులను చూర్ణం చేసి మజ్జిగతో కానీ పెరుగుతో గాని కలిపి తీసుకుంటే సంతాన సమస్యలు ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
*పంటి నొప్పితో బాధపడే వారు మరియు దంతాలు గార పట్టి పసుపుపచ్చగా ఉండేవారు బిర్యాని ఆకుల చూర్ణాన్ని తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవాలి. మీ దంతాలు తెల్లగా మెరిసిపోతాయి.
*బిర్యానీ ఆకుల చూర్ణాన్ని నీటిలోకి వేసుకుని ప్రతి రోజు అనగా పదిహేను రోజులపాటు తాగితే మీ శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది.
*బిర్యానీ ఆకుల చూర్ణాన్ని నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
*బిర్యానీ ఆకుల చూర్ణాన్ని పెరుగులో కలుపుకొని తింటే, నడుము నొప్పి మరియు కీళ్ళ నొప్పులు ఎప్పటికీ రావు. ఇలా తీసుకుంటే జ్ఞాపకశక్తి కూడా అభివృద్ధి చెందుతుంది.
*రక్తస్రావంతో బాధపడే మహిళలు బిర్యానీ ఆకుల చూర్ణాన్ని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటూ ఉండాలి.
*బిర్యానీ ఆకుల చూర్ణాన్ని నీటిలో కలిపి తలకు పేస్టులాగా అప్లై చేసుకుంటే చుండ్రు, పేలు, ఈపులు తొలగిపోతాయి.
*బిర్యానీ ఆకుల చూర్ణాన్ని పేస్టులా చేసుకుని తల మాడు మీద బాగా మసాజ్ లాగా చేసుకుంటే హెయిర్ ఫాల్ సమస్యలు తొలగించవచ్చు.
*బిర్యానీ ఆకుల చూర్ణాన్ని కొబ్బరి నూనెలో బాగా కలిపి మిశ్రమంగా చేసి కీళ్ళ నొప్పులు ఉన్న చోట మర్దన చేస్తే తగ్గిపోతాయి.
ఇవి కూడా చదవండి :-
- మూడో వేవ్ రాకుండా మీరు ఇలాంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోండి
- ఇంత చిన్న చిట్కా ముందే తెలిస్తే బాగుండు…ఈజీగ బరువు తగ్గొచ్చు
- రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు
- మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు