ఈ ఒక్కటి తింటే చాలు – రక్తం పెరుగుతుంది, అనిమియా జన్మలో రాదు !

Dates benefits in telugu | ఖర్జూరం తినడం వల్ల ఉపయోగాలు

శరీరానికి లీటర్లు లీటర్లు రక్తాన్ని పెంచే అద్భుతమైన పండు.

ఖర్జూర పండ్లు ఉపయోగాలు:-

  1. సహజంగా ఖర్జూరం మనకు రెండు రూపాల్లో లభిస్తుంది ఒకటి పండు ఖర్జూరం, రెండు ఎండు ఖర్జూరం.
  2. పండు ఖర్జూరం లో మరి పోషకాల విషయం లో 144 కేలరీల శక్తి ఉంటుంది.
  3. ఎండు ఖర్జూరంలో 317 కేలరీల శక్తి ఉంటుంది. పండు ఖర్జూరం లో ఒక్క మిల్లీగ్రామ్ ఐరన్ ఉంటుంది.
  4. ఎండు ఖర్జూరం లో ఐరన్ ఏడు మిల్లీగ్రాములు ఉంటుంది. ఖర్జూరంలో కాల్షియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది.
  5. సహజంగానే ఖర్జూర పండును నేరుగా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తప్పనిసరిగా నాన పెట్టాల్సిన అవసరం లేదు.
  6. షుగర్ పేషెంట్స్ పండు ఖర్జూరాలను తినకూడదు. కానీ ఎండు ఖర్జూరాలు తినవచ్చు.
  7. సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజుకు 5 నుండి 6 కర్జూరాలు తినవచ్చు.
  8. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఖర్జూర పండ్లు లభిస్తుంటాయి.
  9. అయితే ఏ రకానికి చెందిన ఖర్జూర పండ్లు అయిన తినవచ్చు ఒకే ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి.
  10. మనకు లభించే ఖర్జూర పండ్ల లో ఖర్జూరపు తొక్క పైకి లేచి ఉంటుంది. దీన్ని బెల్లం పాకం లో ఉంచుతారు అని అపోహ ఉంది.
  11. ఖర్జూర పండ్లను నిల్వ ఉంచేటప్పుడు శీతల కేంద్రాలలో నిల్వ ఉంచడం వల్ల పండు మీద కొద్దిగా జిగురు తయారై ఉంటుంది అంతే కానీ బెల్లం పాకంలో ఉంచరు.
  12. ఎండు ఖర్జూరాలు పొడిచేసుకుని నిల్వ ఉంచుకుంటే పురుగు పట్టదు. ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది.
  13. ఈ పొడిని నీళ్లలో కలిపి తీసుకుంటే ఐరన్ శాతం పెరిగి రక్తవృద్ధి జరుగుతుంది. రక్తం లీటర్ల లో పెరుగుతుంది.
  14. జలుబు, దగ్గు, శ్లేష్మము మరియు కఫము వంటివి తొలగిపోతాయి.
  15. పంచదార, బెల్లం వాడకం ఆపివేసి ఖర్జూరాన్ని ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇవి కూడా చదవండి :-

  1. చనిపోయేంత వరకు రాదు నడుంనొప్పి, మోకాళ్ళనొప్పి, ఎప్పటికీరావు
  2. మూడో వేవ్ రాకుండా మీరు ఇలాంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోండి
  3. మీ ఎముకనలు ఉక్కులగా మార్చుకోండి – కావాల్సిందల్లా ఇదే మరి !
  4. రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు
  5. మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు