మీ ఎముకలను ఉక్కులాగా మార్చుకోండి – కావాల్సిందల్లా ఇదే మరి !

Cissus quadrangularis uses in telugu | నల్లేరు మొక్క ఉపయోగాలు

ఎముకలను ఉక్కులా గా మార్చే మొక్క
కీళ్ల నొప్పులు నడుము నొప్పులు మటుమాయం!!

ఎముకలకు బలాన్నిచ్చి, మీ శరీరాన్ని ఉక్కులాగా మార్చే అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. పూర్వకాలం నుండీ మహారుషులు ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ మొక్కల ఉపయోగించి అనేక రకాల వ్యాధులకు ఔషధాన్ని కనిపెట్టడం జరిగింది. విరిగిన ఎముకలను అతికించే శక్తి కలిగిన మొక్క గురించి విన్నారా?

ఆ మొక్క పేరు నల్లేరు. ఇది ఎక్కువగా పల్లెటూర్లలో రోడ్డుకిరువైపులా, గుబురుగా ఉన్న చెట్ల ప్రాంతాలలో పెరుగుతుంది. జంతువుల యొక్క విరిగిన ఎముకలను అతికించడానికి ఈ మొక్క ఉపయోగపడుతుందని పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నల్లేరు మొక్క విరిగిన ఎముకలను 21 రోజుల్లో అతుక్కునేలా చేస్తుందని ఎక్స్రే ద్వారా డాక్టర్లు తెలియజేయడం జరిగింది.

నల్లేరు మొక్క యొక్క తొక్క ను తొలగించే ముందు చేతులకు నూనె రాసుకోవాలి. లేకపోతే చేతులు విపరీతమైన దురద పెడతాయి.
భారతీయులు ఈ నల్లేరు మొక్కలను కేవలం ఔషధంగా మాత్రమే కాకుండా వంటలలో కూడా వాడతారు. నల్లేరు తో పల్లెటూర్లలో పచ్చడి మరియు పులుసు చేసుకుంటారు.

నల్లేరు రసాన్ని ఒక స్పూను ఆహారంగా తీసుకుంటే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. నల్లేరు రసాన్ని తీసుకుని దానికి సమానంగా నీటిని కలిపి బాగా మరిగించాలి. ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేయాలి. దీన్ని ప్రతి రోజూ ఒక స్పూన్ తాగితే విరిగిన ఎముకలు తప్పకుండా అతుక్కుంటాయి. నల్లేరు తొక్క తీసి ఆ గుజ్జును పైపూతగా ఎముకలు విరిగిన భాగాల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అదేవిధంగా ఈ గుజ్జును ఎముకలు విరిగిన భాగాల్లో నేరుగా వేసి కట్టులాగా కట్టితే విరిగిన ఎముకలు 21 రోజులకు అతుక్కుంటాయి. లేదంటే నల్లేరు రసాన్ని రోజు మార్చి రోజు తాగుతూ ఉంటే ఎముకల బలం పెరిగి అతుక్కుంటాయి.

కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గాలంటే నల్లేరు నీడలో ఎండబెట్టి పొడి చేసి, ఈ పొడిని అన్నంతో కలిపి లేదా వంటల్లో ఉపయోగించి తింటే నొప్పులు మాయమవుతాయి. ఎముకలు బలంగా మారుతాయి క్యాన్సర్ కూడా రాదు. రక్తాన్ని శుద్ధి చేసి మొలల సమస్య ను తొలగిస్తుంది.

మోకాళ్ళ లో ఉండే గుజ్జు పెరుగు తుంది. నల్లేరు పచ్చడి చేసుకుని తింటూ ఉంటే ఎముకలు ఉక్కులా గా మారుతాయి.

అన్నం వండేటప్పుడు నల్లేరు కాడలు అందులో వేసి అన్నంతో పాటు ఉడికించి ఆ అన్నం తింటూ ఉంటే ఎముకలు గట్టిపడతాయి. నల్లేరు మొక్కకు చావే ఉండదు ఎందుకంటే గాలిని ఆహారంగా తీసుకుని జీవిస్తుంది.

అయితే నల్లేరు రసాన్ని తప్పనిసరిగా రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. రెగ్యులర్ గా తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి :-

  1. చనిపోయేంత వరకు రాదు నడుంనొప్పి, మోకాళ్ళనొప్పి, ఎప్పటికీరావు
  2. మూడో వేవ్ రాకుండా మీరు ఇలాంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోండి
  3. ఇంత చిన్న చిట్కా ముందే తెలిస్తే బాగుండు…ఈజీగ బరువు తగ్గొచ్చు
  4. రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు
  5. మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు
Share on:

Passionate about latest Technology and new Apps In Android & Ios. Sharing my knowledge through my website.