OTT INTRODUCTION : { OVER-THE-TOP }
ఇంటర్నెట్‌లో టెలివిజన్ మరియు ఫిల్మ్ కంటెంట్‌ను అభ్యర్థన మేరకు మరియు వ్యక్తిగత వినియోగదారు అవసరాలకు అనుగుణంగా అందించే సాధనం. ఈ పదం “ఓవర్-ది-టాప్” అని సూచిస్తుంది, ఇది కంటెంట్ ప్రొవైడర్ ఇప్పటికే ఉన్న ఇంటర్నెట్ సేవలలో అగ్రస్థానంలో ఉందని సూచిస్తుంది.
OTT అంటే ఇంటర్నెట్ ద్వారా మనకు నచ్చిన సినిమాలు, సీరియల్స్ మరియు వెబ్ సిరీస్ ను అందించే ఒక స్ట్రీమింగ్ device అంటే మనం ఎక్కడ నుంచి అయిన సినిమాలు వెబ్ సిరీస్ లు చూడవచ్చు. ఇది మరి ముఖ్యముగా వెబ్ series లను సరి కొత్త కోణములో తీసి మనకు అందిస్తుంది.
ఇంకా ఇవే కాక OTT వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. మనం లైవ్ లో వచ్చే అన్ని లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రమ్మ్స్ ను మరియు స్పోర్ట్స్ మరియు సీరియల్స్ మరియు టీవీ షోస్ మరియు ఇతర కంటెంట్ ఉన్న ప్రోగ్రమ్మ్స్ ను మనం లైవ్ లో చూడవచ్చు.
OTT అనేది ఓక ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫారమ్. ఇది ఇతర ప్లాట్‌ఫారమ్‌లో కనిపించని వీడియోలను మరియు ఇతర మీడియా కంటెంట్‌ను దాని వీక్షకులకు అందిస్తుంది. OTT ప్లాట్‌ఫాం ప్రధానంగా వెబ్ సిరీస్‌కు ప్రసిద్ది చెందింది.
బెస్ట్ తెలుగు OTT PLATFORMS సంభందించిన పూర్తి వివరాలు (best ott platforms in telugu) :
ముందుగా టాప్ టెన్ ott platform తెలుగులో ఎన్ని ఉన్నాయో తెలుసుకొందాం.
1.AHA
2.jio telugu
3.Zee5 telugu
4.Netflix
5.Disney+hotstar
6.Netflix
7.SonyLiv
8.SunNxt
9.Amazon Prime Video
10. Mx Player.
MAY MONTH RELEASEING UPCOMING OTT MOVIES :
S.NO | MOVIE NAME | CATEGORY | THEATER RELEASE -DATE | OTT RELEASE DATE |
– 1. | భాగ్ సాలె | రొమాన్స్ | 02-05-2022 | coming soon |
2. | డేంజరస్ | క్రైమ్, రొమాన్స్ | 06-05-2022 | to be updated |
3. | జయమ్మ పంచాయతి | డ్రామా | 06-05-2022 | to be updated |
4. | అశోక వనం లో అర్జున్ కళ్యాణం | రొమాన్స్ | 06-05-2022 | to be updated |
5. | హత్య | థ్రిల్లర్ | 06-05-2022 | to be updated |
6. | దమక | రొమాన్స్, యాక్షన్ | 11-05-2022 | to be updated |
7. | సర్కారు వారి పాట | రొమాన్స్, యాక్షన్ | 12-05-2022 | may |
8. | AA 21 | యాక్షన్, థ్రిల్లర్ | 14-05-2022 | to be updated |
9. | VD 11 | రొమాన్స్ | 14-05-2022 | to be updated |
10. | NTR 31 | యాక్షన్. డ్రామా | 14-05-2022 | to be updated |
11. | ఓరి దేవుడా | రొమాన్స్,కామెడీ | 14-05-2022 | Ready To Announce |
12. | వాళ్ళిద్దరి మధ్య | రొమాన్స్ | 14-05-2022 | Ready To Announce |
13. | సర్ | యాక్షన్, రొమాన్స్ | 14-05-2022 | Ready To Announce |
14. | ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి | రొమాన్స్ | 14-05-2022 | to be updated
|
15. | గూడ చారి 2 | యాక్షన్, థ్రిల్లర్ | 15-05-2022 | to be updated |
16. | బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ | రొమాన్స్ | 17-05-2022 | to be updated |
17. | దొంగలు ఉన్నారు జాగ్రత్త | యాక్షన్, థ్రిల్లర్ | 16-05-2022 | to be updated |
18. | పంచతంత్రం | డ్రామా | 17-05-2022 | to be updated |
19. | తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి | రొమాన్స్ | 17-05-2022 | to be updated |
20. | గాలోడు | యాక్షన్, రొమాన్స్ | 17-05-2022 | to be updated |
21. | మై నేమ్స్ ఇస్ శృతి | డ్రామా | 17-05-2022 | to be updated |
22. | అన్ని మంచి శకునములే | రొమాన్స్ | 17-05-2022 | to be updated |
23. | గుమ్మడి నర్సయ్య | బయోగ్రఫీ | 17-05-2022 | to be updated |
24. | స్వాతి ముత్యం | రొమాన్స్ | 17-05-2022 | to be updated |
25. | నెగటివ్ | థ్రిల్లర్ | 17-05-2022 | to be updated |
26. | విరాట పర్వం | యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ | 18-05-200 | to be updated |
27. | గొడ్సె | యాక్షన్, థ్రిల్లర్ | 18-05-2022 | to be updated |
28. | 7 డేస్ 6 nights | రొమాన్స్ | 18-05-2022 | to be updated |
29. | j t | యాక్షన్, డ్రామా | 18-05-2022 | coming soon |
30. | నకిందే ఫస్ట్ టైం | రొమాన్స్ | 18-05-2022 | coming soon |
31. | ఓడేల రైల్వే స్టేషన్ | యాక్షన్, రొమాన్స్ | 18-05-2022 | coming soon |
32. | వద్దురా సోదర | సైకలాజికల్, థ్రిల్లర్ | 18-05-2022 | coming soon |
33. | కళాకార్ | యాక్షన్, డ్రామా | 18-05-2022 | coming soon |
34. | గుర్తుంద శీతాకాలం | డ్రామా, రొమాన్స్ | 18-05-2022 | coming soon |
35. | సర్వం సిద్దం | కామెడీ, రొమాన్స్ | 18-05-2022 | coming soon |
36. | సీతాయణం | రొమాన్స్ | 20-05-2022 | coming soon |
37. | లాస్ట్ పెగ్గ్ | యాక్షన్, థ్రిల్లర్ | 19-05-2022 | coming soon |
38. | బిచాగాడు 2 | డ్రామా | 20-05-2022 | coming soon |
39. | బ్లాకు రోజ్ | థ్రిల్లర్ | 20-05-2022 | coming soon |
40. | శేకర్ | యాక్షన్, థ్రిల్లర్ | 20-05-2022 | coming soon |
41. | హను మాన్ | ఫాంటసీ | 20-05-2022 | to be updated |
42. | కృష్ణ వరింద విహారి | ఫ్యామిలీ, రొమాన్స్ | 20-05-2022 | to be updated |
43. | అనగనగ ఒక రాజు | కామెడీ, రొమాన్స్ | 21-05-2022 | to be updated |
44. | చోర్ బజార్ | యాక్షన్, థ్రిల్లర్ | 21-05-2022 | to be updated |
45. | డ్రైవర్ రాముడు | కామెడీ | 24-05-2022 | to be updated |
46. | 10 th క్లాస్ దైరేస్ | రొమాన్స్ | 24-05-2022 | to be updated |
47. | అనగనగ ఒక రౌడీ | యాక్షన్ | 24-05-2022 | to be updated |
48. | నేనే నా | థ్రిల్లర్, మిస్టరీ | 24-05-2022 | to be updated |
49. | సీతా రామం | రొమాన్స్, వార్ | 24-05-2022 | to be updated |
50. | కథ కంచికి మనం ఇంటికి | యాక్షన్ | 24-05-2022 | to be updated |
51. | శాకుతలం | ఫాంటసీ, రొమాన్స్ | 24-05-2022 | to be updated |
52. | క్యూస్షన్ మార్క్ | థ్రిల్లర్ | 25-05-2022 | to be updated |
53. | బొమ్మ బ్లాక్ బస్టర్ | డ్రామా | 25-05-2022 | to be updated |
54. | కైవల్యా | థ్రిల్లర్ | 26-05-2022 | to be updated |
55. | మను చరిత్రం | రొమాన్స్ | 27-05-2022 | to be updated |
56. | తీస్ మార్ ఖాన్ | యాక్షన్, డ్రామా | 27-05-2022 | TBA |
57. | సమ్మతమే | రొమాన్స్ | 27-05-2022 | TBA |
58. | డేగల బాబ్జి | మైమిస్టరీ | 27-05-2022 | TBA |
59. | హిట్ 2 | క్రైమ్, థ్రిల్లర్ | 27-05-2022 | TBA |
60. | నిఖిల్ 19 | రొమాన్స్ | 27-05-2022 | TBA |
61. | తే ఘోస్ట్ | యాక్షన్, థ్రిల్లర్ | 27-05-2022 | TBA |
62. | జంగల్ | హారర్, థ్రిల్లర్ | 27-05-2022 | to be updated |
63. | డెవిల్ | యాక్షన్, డ్రామా, పీరియడ్ | 27-05-2022 | to be updated |
64. | కిన్నెరసాని | రొమాన్స్ | 27-05-2022 | to be updated |
65. | గంగ్ స్టార్ట్ గంగరాజు | యాక్షన్, రొమాన్స్ | 27-05-2022 | to be updated |
66. | కిరాతక | క్రైమ్, థ్రిల్లర్ | 27-05-2022 | coming soon |
67. | నటన సూత్రధారి | థ్రిల్లర్ | 27-05-2022 | coming soon |
68. | గుండె కథ వింటారా | రొమాన్స్, థ్రిల్లర్ | 27-05-2022 | coming soon |
69. | ప్రేమ కాదంట | రొమాన్స్ | 27-05-2022 | coming soon |
70. | తే లస్ట్ ఏ మర్డర్ మిస్టరీ | యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ | 27-05-2022 | coming soon |
71. | F3 | కామెడీ, రొమాన్స్ | 27-05-2022 | June |
ఇవి కూడా చదవండి :
- బెస్ట్ తెలుగు OTT PLATFORMS సంభందించిన పూర్తి వివరాలు
- 2022 లో మన ఇండియా లో చెప్పుకో తగ్గ బెస్ట్ OTT Platforms లేదా Apps !
- 2022 లో AHA లో చూడదగ్గ టాప్ 10 తెలుగు మూవీస్
- 2022 లో NET FLIX లో చూడదగ్గ టాప్ 10 మూవీస్
- 2022 లో AMAZON PRIME లో చూడదగ్గ టాప్ 10 మూవీస్