బెస్ట్ తెలుగు OTT PLATFORMS సంభందించిన పూర్తి వివరాలు

బెస్ట్ తెలుగు OTT PLATFORMS సంభందించిన పూర్తి వివరాలు (best ott platforms in telugu)

ముందుగా టాప్ టెన్ ott platform తెలుగులో ఎన్ని ఉన్నాయో తెలుసుకొందాం.

1.AHA
2.jio telugu
3.Zee5 telugu
4.Netflix
5.Disney+hotstar
6.Netflix
7.SonyLiv
8.SunNxt
9.Amazon Prime Video
10. Mx Player

OTT అంటే ఏమిటి ?

ott అంటే ఇంటర్నెట్ ద్వారా మనకు నచ్చిన సినిమాలు, సీరియల్స్  మరియు వెబ్ సిరీస్ ను అందించే ఒక స్ట్రీమింగ్ device అంటే మనం ఎక్కడ నుంచి అయిన సినిమాలు వెబ్ సిరీస్ లు చూడవచ్చు. ఇది మరి ముఖ్యముగా వెబ్ series లను సరి కొత్త కోణములో తీసి మనకు అందిస్తుంది.

ఇంకా ఇవే కాక ott వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. మనం లైవ్ లో వచ్చే అన్ని లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రమ్మ్స్ ను మరియు స్పోర్ట్స్ మరియు సీరియల్స్  మరియు టీవీ షోస్ మరియు ఇతర కంటెంట్ ఉన్న ప్రోగ్రమ్మ్స్ ను మనం లైవ్ లో చూడవచ్చు.

OTT అనేది ఓక ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫారమ్. ఇది ఇతర ప్లాట్‌ఫారమ్‌లో కనిపించని వీడియోలను మరియు ఇతర మీడియా కంటెంట్‌ను దాని వీక్షకులకు అందిస్తుంది. OTT ప్లాట్‌ఫాం ప్రధానంగా వెబ్ సిరీస్‌కు ప్రసిద్ది చెందింది.

వెబ్ సిరీస్‌లు  కాకుండా, అనేక తెలుగు హిందీ మరియు హాలీవుడ్ సినిమాల మొదటి షో లు కూడా ఈ OTT ప్లాట్‌ఫామ్‌లలో రిలీస్ అవుతాయి.   ఇది కాకుండా, ఐపిఎల్ మరియు అనేక ఇతర రకాల క్రీడల ప్రత్యక్ష ప్రసారం కూడా ఈ ఒటిటి ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే చూడవచ్చు.

ఆహా (AHA)

ఆహా మొదట క్లౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ, అ తర్వాత  Arha Media & Broadcasting Private Limited కలిసి ఆహా OTT ను స్టార్ట్ చేసింది. దిన్ని నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసారు.ఇది తెలుగు మరియు తమిళ్ బాష లలో సినిమాలు, వెబ్ series లు మరియు ఇతర programs ను రెండు బాషలలో అందిస్తోంది.

ఆహా subcription plan వన్ ఇయర్ కి 399 మరియు 3 months కి 199 రూపాయలు కలిగి ఉంది.  ఇది చాల తక్కువ ప్రీమియం plan తో ముందుకు పోతోంది. వేరే ott లతో పోల్చు కొంటె తక్కువ అమౌంట్ తో one year plan మరియు 3 months plan లభిస్తుంది.

ఆహా వలన ఉపయోగాలు

  • ఆహా టాప్ 5  టీవీ షోస్ ఇప్పుడు TRENDING లో ఉన్నాయి.
  • అవి unstoppable మరియు తెలుగు ఇండియన్ ఐడల్,  సేనాపతి, ది బేకర్ అండ్ ది బ్యూటీ వంటి show లు చాల బాగా popular అయ్యాయి.
  • 399 రూపాయలతో one ఇయర్ plan అందుబాటులో ఉంది, మరియు three  month plan 199 రూపాయలతో అందుబాటులో ఉంది.
  • టాప్ five మూవీస్ వచ్చి మగదీర మరియు ఈగ మరియు లవ్ స్టొరీ మరియు ఫిదా మరియు పిట్ట కథ సినిమాలు టాప్లో ఉన్నాయి.
  • unstoppable లో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తునాడు మరియు ఇండియన్ ఐడల్ లో తమన్ మరియు నిత్య మినోన్ హోస్టులు గా వ్యవహరిస్తునారు.
  • టాప్ five ott మూవీస్ జోంబీ రెడ్డి మరియు నాంది, భానుమతి రామకృష్ణ, మిడ్ నైట్ మర్డర్స్ మరియు క్రాక్.

ZEE FIVE 

ఇది కుడా జీ టీవీ network లో అతి పెద్ద OTT PLATFORM. దీంట్లో కూడా మూవీస్, వెబ్ series, టీవీ show మరియు లైవ్ cricket మరియు action , హారర్ మరియు కామెడీ షోస్ ఇంకా సరికోత్త సినిమాలు వస్తాయి.

ఇక zee five one year plan 599 రూపాయలతో మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువ ధరకు లభిస్తుంది. అలాగే 3 months plan 399 రూపాయలతో మనకి దొరుకుతాయి. one ఇయర్ plan కి 50 రూపాయల తగ్గింపు ధర కూడా ఉంది.

zee five వల్ల ఉపయోగాలు

  • Eduaurra Competitive Exams Learning app ను మీరు free వాడవచ్చు. ఇందులో ఏ  Competitive Exams కు ప్రిపేర్ అయ్యే వారికీ ఇది చాల మంచి app.
  • 2800+బ్లాక్ బస్టర్ మూవీస్ ను కల్గి ఉంది.
  • 150+ వెబ్ సిరీస్ లు కూడా అందు బాటులో ఉన్నాయి మఱియు లైవ్  వెబ్ సిరీస్ లు కూడా మనం చూడవచ్చు.
  • ఇంకా ఏమి అంటే టీవీ లో రాక ముందే మనం ఈ subcription ను తీసుకొంటే మనం లైవ్ చూడవచ్చు.
  • ఇవే కాక లైవ్ స్పోర్ట్స్ మరియు లైవ్ టీవీ షోస్ మరియు ఇతర కంటెంట్ ఉన్న అన్ని category వీడియో లను చూడవచ్చు.
  • మీరు వీటిని లాప్టాప్ మరియు LED SMART TVలో మరియు మొబైల్ లో చూడవచ్చు.
  • దీనికి 48.11 మిలియన్ మంది subscriberలు ఉన్నారు.
  • ఇది హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతి, భోజ్పూరి,పంజాబీ, మలయాళం, ఇంగ్లీష్,ఒడియ బాషలలో వస్తుంది.
  •  మంచి మూవీస్ అంటే ఉరి మరియు హోటల్ ముంబై ఇవి టాప్ ఇండియన్ మూవీస్
  • తెలుగు అయెతే లవ్ స్టొరీ మరియు క్రాక్ మరియు రోబో మూవీస్ టాప్ 5 లో ఉన్నాయి.

Netflix

నెట్‌ఫ్లిక్స్ అనేది ఒక అమెరికన్ సంస్థ, దీనిలో ఎక్కువ షోలు ఇంగ్షీషు లో ఉన్నాయి. ఈ సంస్థ చాలా కాలం క్రితం ప్రారంభమైనప్పటికీ, ఇది 2007 నుండి OTT ప్లాట్‌ఫారమ్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఇది ఎప్పుడు తెలుగు లో కూడా చూడవచ్చు.

మీ స్మార్ట్ టీవీ మరియు laptap మరియు స్ట్రీమింగ్ device లలో చూడవచ్చు.

  • ఈ ప్లాన్ నెలకు 149 మరియు వన్ ఇయర్ కు 650 రూపాయలతో మనం తీసుకోవచ్చు.
  • దీనిలో డాక్యుమెంట్రి వెబ్ series మరియు horror అండ్ థ్రిల్లర్ మూవీస్ కు ఎక్కువ ఉన్నాయి.
  • ఇది 222 మిలియన్ ల subcription ను కలిగి ఉంది.
  • టాప్ five ott మూవీస్ రెడ్ నోటీసు మరియు dont look up, bird box, The Adam Project సినిమాలు ఉన్నాయి.

Disney+hotstar

(డిస్నీ + హాట్‌స్టార్) దీనిని డిస్నీ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు వాల్ట్ డిస్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నడుపుతోంది.

ఈ ప్లాట్‌ఫాం ఇటీవల డిస్నీతో కలిసి హోస్ట్ చేయబడింది. అందుకే డిస్నీ యొక్క అన్ని ప్రదర్శనలు మరియు సినిమాలు దీనిలో చూడవచ్చు. ఇది కాకుండా, ఐపిఎల్ యొక్క ప్రత్యక్ష ప్రసారం కూడా  OTT Platform  చూడవచ్చు.

ఇది ఫిబ్రవరి 2015 లో ప్రారంభమైన చాలా పాపులర్ పొందిన OTT ప్లాట్‌ఫాం.   దీనికి  brand ambassador గా రామ్ చరణ్ వ్యవహరిస్తునారు.   ఇది వివిధ రకాల సీరియల్స్, షోలు, సినిమాలు మరియు క్రీడలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

  • ఇది ౩౦౦ MILLION ప్రేక్షకులను కలిగి ఉంది.
  • ఇది తెలుగు అయితే  ONE ఇయర్ కి 899 మరియు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ప్రీమియం one year కి 1499 రూపాయలు  కలిగి ఉంది. మరియు MOTNHLY అయితే 299 రూపాయలు కల్గి ఉంది.
  • దీంట్లో హాట్ స్టార్ hostages వెబ్ series చాల popular అయ్యింది.
  • ఇందులో ipl లైవ్ క్రికెట్ మరియు కబ్బడి ప్రో లైవ్ చూడవచ్చు.
  • అమెరికన్ టీవీ లో వచ్చే అన్ని HBO వెబ్ series అన్ని హాట్ స్టార్ లో వస్తాయి.
  • టాప్ five ott మూవీస్ దిల్ బేచారా, అవెంజేర్స్ ఎండ్ గేమ్ మరియు ఫోర్డ్ వస్ ఫెరారీ మరియు జో జో రోబ్బిట్ సినిమాలు ఉన్నాయి.

SONY LIVE

ఇది కూడా ఈ మద్య కాలములో popular అయిన OTT PLATFORM. ఇందులో సోనీ టీవీ లో వచ్చే అన్ని సీరియల్, టీవీ షోస్ హిందీ ఫేమస్ టీవీ సీరియల్స్ మరియు వీటిని తెలుగులో డబ్ చేసిన అన్ని programs, మరి ముఖ్యముగా అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి మరియు తెలుగులో ఎన్టీఆర్ మీలో ఎవరు కోటేశ్వరులు చాల ఫేమస్ అయ్యాయి.

  • సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ monthly 299 రూపాయలు, మరియు 6 months కి 699 రూపయలు మరియు one year కి 999 రూపాయలు కలిగి ఉంది.
  • ఇందులో చాల ఫేమస్ అయిన వెబ్ series the scam మరియు మహారాణి, కాట్మండు కనెక్షన్ మరొయు ఇండియన్ ఐడల్ సింగింగ్ show చానా ఫేమస్ అయ్యింది.
  • ఇందులో ఫేమస్ అయిన సినిమాలు బాచిలర్ మరియు eneme మరియు లవ్ స్టొరీ సినిమాలు ఉన్నాయి.

SunNxt   

 ఇది ఇండియా యెక్క అతి  పెద్ద నెట్ వర్క్.  ఇది 2017  లో దీనిని  సన్ నెట్ వర్క్ వారు  స్టార్ట్  చేసారు. ముఖ్యముగా జెమినీ టీవీ లో వచ్చే అన్ని సీరియల్ దీనిలో వస్తాయి. మరియు అవార్డు show టీవీ షోస్ మరియు కొత్త గా రిలీజ్ అయిన సినిమాలు అన్ని సన్ నెక్స్ట్ లో వస్తాయి.

  • 40 television show లను LIVE లో అందిస్తుంది.
  • మరియు 4000 లకు పైగా సినిమాలు మరియు 410 show ను కూడా కలిగి ఉంది.
  • ఇది 20 మిలియన్ userలను కలిగి ఉంది.
  • అలాగే చాల popular అయిన వంటల program master చెఫ్ కూడా ఇందులో లైవ్ లో చూడ వచ్చు.
  • ఇది one ఇయర్ plan 480 రూపాయలతో అందుబాటులో ఉంది.
  • ఇందులో టాప్ five మూవీస్ సర్కార్ మరియు రోబో, డాక్టర్, గజినీ మరియు 96 సినిమాలు ఉన్నాయి.

Amazon Prime Video 

ఇది అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ప్రారంభించిన OTT ప్లాట్‌ఫాం. ఈ ప్లాట్‌ఫాం చాలా కాలం క్రితం ప్రారంభించబడినప్పటికీ, ఇది 26 జూలై 2016 న భారతదేశంలో ప్రారంభమైంది.అమెజాన్ ప్రైమ్‌లో వివిధ రకాల వెబ్‌సరీలు, షోలు మరియు సినిమాలు చూడవచ్చు.

  • ఇందులో మిర్జాపూర్ అత్యంత పాపులర్ అయిన వెబ్ సిరిస్ మరియు యంగ్ షెల్డన్, Hanna web series చాల ఫేమస్ అయ్యాయి.
  • మరీ ముఖ్యముగా amazon kindle మరియు kindle lite apps free గా వస్తాయి.
  • amazon kindle app లో మనం మనకు నచ్చిన బుక్స్ మరియు ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కి ఇది చాల ఉపయోగపడుతుంది.
  • ఇక amazon prime one ఇయర్ plan 1499 గా అందుబాటులో ఉంది.
  • టాప్ five ott మూవీస్ నారప్ప మరియు ది రిపోర్ట్ మరియు the vast of night మరియు ‘Manchester by the Sea’ సినిమాలు ఉన్నాయి.

mx player

   mx player మొదటగా vedio స్ట్రీమింగ్ పార్టనర్ గా స్టార్ట్ అయ్యింది, ఈ ప్లాట్‌ఫామ్ గురించి గొప్పదనం ఏమిటంటే ఇది పూర్తిగా ఉచితం. దీంట్లో  వచ్చే అన్ని programs  మరియు చలనచిత్రాలు, మీరు అవన్నీ ఉచితంగా చూడవచ్చు. దీనిపై, మీరు హాలీవుడ్ మరియు బాలీవుడ్ యొక్క అనేక ప్రసిద్ధ సినిమాలను చూడవచ్చు.

  • ఇది వెబ్ series ల ను ఎక్కువ గా స్ట్రీమింగ్ చేస్తుంది.
  • ఇంకా సినిమాలు మరియు ఇంగ్లీష్ dubbed మూవీస్ అందిస్తుంది.
  • ఇందులో మనం free గా లాగ్ ఇన్ అయి అన్ని కంటెంట్ ఉన్న సినిమాలు మరియు వెబ్ series చూడవచ్చు.
  • టాప్ five ott మూవీస్ క్షణము మరియు పెళ్లి చూపులు మరియు నేను మరియు psv గరుడ వేగ సినిమాలు ఉన్నాయి.

ఇవే కాకుండా ఇంకా చదవండి.

  1. మాచెర్ల నియోజక వర్గం OTT రిలీజ్ డేట్ పూర్తి వివరాలు
  2. అడవి శేషు నటించిన మేజర్ సినిమా OTT రిలీజ్ డేట్ వివరాలు
  3. కాశ్మీర్ ఫైల్స్ ott రిలీజ్ డేట్ వివరాలు