2022 లో NET FLIX లో చూడదగ్గ టాప్ 10 మూవీస్

Best Telugu Movies On Netflix 2022: ఇది మొదటగా ఆగష్టు 29 1997 లో స్టార్ట్ అయ్యింది. మొదటగా సినిమాలు మరియు వెబ్ series లు మాత్రమే వచ్చేవి. అ తర్వాత అన్ని కంటెంట్ ల తో వరల్డ్ వైడ్ గా ఎక్కువ popular అయ్యింది. ఇండియా లో ముఖ్యం ఎక్కువ ప్రేక్షకుల తో subscription లు తీసుకోంది.

నెట్‌ఫ్లిక్స్ అనేది ఒక అమెరికన్ సంస్థ, దీనిలో ఎక్కువ షోలు ఇంగ్షీషు లో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ నెలకు 149 మరియు వన్ ఇయర్ కు 650 రూపాయలతో మనం తీసుకోవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో మీకు భారీ మొత్తంలో కంటెంట్ లభిస్తుంది, ప్రధానంగా మీకు అవార్డు విన్నింగ్ టీవీ షోలు, సినిమాలు,  డాక్యుమెంటరీలు మరియు వెబ్ సిరీస్ లభిస్తాయి. ప్రతి వారం నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని సినిమా మరియు టీవీ షో యాడ్ చేస్తారు.

Best Telugu Movies On Netflix 2022:

నెట్‌ఫ్లిక్స్‌లో బెస్ట్ తెలుగు మూవీ 2022 లో వచ్చిన 10 సినిమాలు

S.NO.సినిమా పేరుతారాగణము హిట్ OR ఫ్లాప్ 
1.ఉమా మహేశ్వర ఉగ్ర స్వరూపహసత్య దేవ్ కంచర్ణ,  ప్రియాంక జవల్కర్, అంకిత్ కొయ్య, మాయ నీలురి, అజయ్HIT
2.తిమ్మరుసుసత్య దేవ్ కంచర్ణ,  ప్రియాంక జవల్కర్, అంకిత్ కొయ్య, మాయ నీలురి, అజయ్.HIT
3.మోస్ట్ ఎలిజబుల్ బాచిలర్అఖిల్ అక్కినేని, పూజ హెడ్జె, నేహ శెట్టి, చిన్మయి, ఈశ రెబ్బ, సుడిగాలి సుదీర్.HIT
4.భీష్మనితిన్, రస్మిక మండన,అనంత్ నాగ్, అవతింక, జేస్సు సేన్గుప్త, వెన్నెల కిశోర్.HIT
5.ఓహ్ బేబీసమంతా, లక్ష్మి, నాగ సౌర్య, రాజేంద్ర ప్రసాద్,కవిత రజిని.HIT
6.మల్లేశం ప్రియ దర్శి పులికొండ, అనన్య నాగళ్ల, జయశ్రీ రాచకొండ.తిరువ్వుర్, జాన్శి,గంగవ్వ.HIT
7.సినిమా బండిసిద్ధూ శ్రీనివాస్, రాజ్ మయూర్, త్రిషర, సందీప్ వారణాశి, ఉమా yg.HIT
8.ఈ నగరానికి ఏమైందివిశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి,  సాయి సుశాంత్, వెంకటేష్ కాకుమాను, తరుణ్ భాస్కర్.HIT
9.అల వైకుంట పురములోఅల్లు అర్జున్, పూజ హెడ్జె, సుశాంత్, నివేద హేతురాజ్,టబు, రాజేంద్ర ప్రసాద్, జయ రామ్ సచిన్ కేదార్, సునీల్, మురళి శర్మ, సముద్ర కని, గోవింద్ పద్మ సూర్య.HIT
10.కేర్ అఫ్ కంచెరపాలెంకార్తీక్ రత్నం, ప్రవీణ పరిచూరి, నిత్యశ్రీ, కిషోర్ కుమార్.HIT

ప్రస్తుతానికి ఈ సినిమాలు ఆహా లో చాల హిట్ అయిన సినిమాలు మరియు ఇవే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా చాల ఉన్నాయి. అవి వచ్చినప్పుడు మేము వాటిని అప్డేట్ చేస్తాము. ఇంకా సినిమాల గురించి మిగతా విషయాలు తెలుసు కోవాలంటే ఫాస్ట్ న్యూస్ పోర్టల్ ను సందర్శించండి.

eve kaka inka chadavandi

  1. Spy మూవీ OTT వివరాలు !
  2. అఖిల్ ఏజెంట్ మూవీ ott రిలీజ్ డేట్
  3. అడవి శేషు నటించిన మేజర్ సినిమా OTT రిలీజ్ డేట్ వివరాలు
Share on: