Best Telugu movies On Amazon Prime 2022: ఇది అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ప్రారంభించిన OTT ప్లాట్‌ఫాం. ఈ ప్లాట్‌ఫాం చాలా కాలం క్రితంప్రారంభించబడినప్పటికీ, ఇది 26 జూలై 2016 న భారతదేశంలో ప్రారంభమైంది.
అమెజాన్ ప్రైమ్‌లో వివిధ రకాల వెబ్‌సరీలు, షోలు మరియు సినిమాలు చూడవచ్చు. ఇందులో మిర్జాపూర్ అత్యంత పాపులర్ అయిన వెబ్ సిరిస్ మరియు యంగ్ షెల్డన్, Hanna web series చాల ఫేమస్ అయ్యాయి.
ఈ Amazon Prime లో సభ్యత్వం తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మరీ ముఖ్యముగా amazon kindle మరియు kindle lite apps free గా వస్తాయి. Amazon Prime plan మనకు one year కి 1499 రూపాయలతో అందు బాటులో ఉంది.
ఇందులో మనకు నచ్చిన novels కథల బుక్స్ competetive exam బుక్స్ కూడా చదవచ్చు. అమెజాన్‌లో షాపింగ్ చేయడం ద్వారా మీ డెలివరీ చాలా త్వరగా వస్తుంది. మీరు ఒకేసారి 4 device ల లో చూడవచ్చు.
Best Telugu movies On Amazon Prime 2022:
అమెజాన్ లో టాప్ 10 బెస్ట్ మూవీస్
S.NO. | సినిమా పేరు | తారాగణము | హిట్ OR ఫ్లాప్ |
1. | మధ | త్రిషన ముకర్జీ,బిక్రంజీత్ కన్వర్పాల్, అనిష్ కురువిల్ల, శైలజ చౌదరి. | హిట్ |
2. | పలాస | నక్షత్ర బాబు, తిరువ్వుర్, తమని బోల్ట్, మిర్చి మాధవి, రక్షిత్ అల్లూరి, రఘు కుంచె. | హిట్ |
3. | జాను | శర్వానంద్, సమంత,వర్ష బొమ్మల్ల, శరణ్య ప్రదీప్, గౌరీ కిషన్, ఆశిని అన్వి, సాయి కిరణ్ కుమార్. | హిట్ |
4. | ఓ పిట్ట కథ | నిత్య శెట్టి, విస్వాంత్, సంజయ్ రావు, బ్రహ్మజి, ఆనంద్ జవిడ్. | హిట్ |
5. | సరిలేరు నీ నేకేవ్వరు | మహేష్ బాబు, రష్మిక మందన్న, విజయ శాంతి, సంగీత,తమ్మన్న, రాజేంద్ర ప్రసాద్. | హిట్ |
6. | రాజ వారు రాణి వారు | కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్, రాజ్‌కుమార్ కాశి రెడ్డి, దివ్య నర్ని, స్నేహ మధు శర్మ. | హిట్ |
7. | పుష్ప | అల్లు అర్జున్, రష్మిక మందన్, సమంత, ఫహద్, సునీల్. | హిట్ |
8. | జాతి రత్నాలు | నవీన్ పోల్లిశెట్టి, ఫరియ అబ్దుల్లా,రాహుల్ రామకృష్ణ, దివి శ్రీ పద, ప్రియ దర్శి పులికొండ. | హిట్ |
9. | కేజీఫ్ | యష్, శ్రీ నిధి శెట్టి, రామ చంద్ర రాజు, అనంత్ నాగ్, తమ్మన్న, అర్చన జోఇస్. | హిట్ |
10. | ఫిదా | వరుణ్ తేజ్, సాయి పల్లవి, శరణ్య ప్రదీప్, సాయి చాంద్, హర్ష వర్ధన్, గాయత్రీ గుప్త. | హిట్ |
ప్రస్తుతానికి ఈ సినిమాలు ఆహా లో చాల హిట్ అయిన సినిమాలు మరియు ఇవే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా చాల ఉన్నాయి. అవి వచ్చినప్పుడు మేము వాటిని అప్డేట్ చేస్తాము. ఇంకా సినిమాల గురించి మిగతా విషయాలు తెలుసు కోవాలంటే ఫాస్ట్ న్యూస్ పోర్టల్ ను సందర్శించండి.
eve kaka inka chadavandi
- 2022 లో NET FLIX లో చూడదగ్గ టాప్ 10 మూవీస్
- 2022 లో AHA లో చూడదగ్గ టాప్ 10 తెలుగు మూవీస్
- మాచెర్ల నియోజక వర్గం OTT రిలీజ్ డేట్ పూర్తి వివరాలు