2022 లో AHA లో చూడదగ్గ టాప్ 10 తెలుగు మూవీస్

Best Telugu movies On Aha 2022 :  ఆహా మొదట క్లౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ తర్వాత  Arha Media & Broadcasting Private Limited కలిసి ఆహా OTT ను స్టార్ట్ చేసింది. దిన్ని నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసారు. ఇది తెలుగు మరియు తమిళ్ బాషలలో సినిమాలు, వెబ్ series లు మరియు ఇతర programs ను రెండు బాషలలో అందిస్తోంది.

ఆహా subscription plan వన్ ఇయర్ కి 399 మరియు 3 months కి 199 రూపాయలు కలిగి ఉంది.  ఇది చాల తక్కువ ప్రీమియం plan తో ముందుకు పోతోంది. వేరే Ott లతో పోల్చు కొంటె తక్కువ అమౌంట్ తో one year plan మరియు 3 months plan లభిస్తుంది.

Best Telugu Movies On Aha May 2022

ఆహా లో 2022 లో వచ్చిన టాప్ 10 మూవీస్

S.NO.సినిమా పేరుతారాగణము హిట్ OR ఫ్లాప్ 
1.సెబాస్టియన్ P .C 524కిరణ్ అబ్బవరం, నువ్వేశ్క, నమ్రత దా  రేకేర్, కొమ్మలీ ప్రసాద్.హిట్
2.డి జే టిల్లుసిద్ధూ జొన్నలగడ్డ, నేహ శెట్టి, ప్రిన్స్, కీరిటి.హిట్
3.సెహరిఅనిశ అల్లా, శ్రీమాన్ చౌదరి, అభినవ్ గోమటం, ప్రణీత్ రెడ్డి,హిట్
4.భామ కలాపంప్రియ మణి, శరణ్య ప్రదీప్, జాన్ విజయ్ , ప్రదీప్ రుద్ర.హిట్
5.అర్జున పాల్గొనశ్రీ విష్ణు, అమృత అయ్యెర్, రాజ్ కుమార్, కాశి రెడ్డి, సుబ్బా రాజు, మహేష్ ఆచంటహిట్
6.క్రాక్రవి తేజ, శ్రుతి హసన్, వర లక్ష్మి శరత్ కుమార్, అప్సర రాణి, మౌర్యాని, సముద్రకని.హిట్
7.లవ్ స్టొరీనాగ చైతన్య, సాయి పల్లవి, దేవయాని, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల.హిట్
8.పిట్ట కథనిత్య శెట్టి, విస్వాంత్, సంజయ్ రావు, బ్రహ్మజి.హిట్
9.రాజు వారు రాణి వారుకిరణ్ అబ్బవరం, రహస్య గోరక్, రాజ్కుమార్ కాశి రెడ్డి, దివ్య నర్ని, స్నేహ మధు శర్మ.హిట్
10.90 M Lకార్తికేయ గుమ్మ కొండ, నేహ సోలంకి, బేబీ నిధి రెడ్డి, రావు రమేష్, ప్రగతి, రవి కిషన్.హిట్

ప్రస్తుతానికి ఈ సినిమాలు ఆహా లో చాల హిట్ అయిన సినిమాలు మరియు ఇవే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా చాల ఉన్నాయి. అవి వచ్చినప్పుడు మేము వాటిని అప్డేట్ చేస్తాము. ఇంకా సినిమాల గురించి మిగతా విషయాలు తెలుసు కోవాలంటే ఫాస్ట్ న్యూస్ పోర్టల్ ను సందర్శించండి.

eve kaka inka chadavandi

  1. RRR మూవీ కి సంభందించిన OTT వివరాలు !
  2. JAMES మూవీ కి సంభందించి OTT పూర్తి వివరాలు !
  3. 2022 లో మన ఇండియా లో చెప్పుకో తగ్గ బెస్ట్ OTT Platforms లేదా Apps !
Share on: