ఈ 4 రాశుల వారి జాతకం వచ్చే 5 సంవత్సరాలలో మారి కోటీశ్వరులు కాబోతున్నారు

మీ ఇంటిలో ఈ 4 రాశుల వారు ఉన్నారా? రాబోయే 5 సంవత్సరాలు వీరి జాతకం మారనున్నది. వీరు కోటీశ్వరులు కాబోతున్నారు.

1) వృషభ రాశి:-

ఈ రాశి వారికి చిరకాల ప్రత్యర్ధులు అనుకూలం గా మారుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. దేవాలయాల సందర్శన చేస్తారు.

వీరు తలపెట్టే పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. ఆరోగ్య సమస్యలు బంధువులతో చికాకులు కొంత వరకు ఉండవచ్చు. నేరేడు, నీలం రంగులు కలిసివస్తాయి. దక్షిణ దిశ ప్రయాణం లాభాన్ని చేకూరుస్తుంది.

2) సింహరాశి :-

వీరు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఎలాంటివారిని అయినా వీరు దారికి తెచ్చుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉండి, వీరికి గ్రహాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి.

వ్యాపారాలు విస్తరిస్తారు. అయితే అవసరమైన విషయాలలో మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలి. వీరికి పసుపు, గులాబీ రంగులు అనుకూలమైనవి. తూర్పు దిశ ప్రయాణం లాభాన్ని చేకూరుస్తుంది.

3) వృశ్చిక రాశి:-

వీరు తలుచుకున్న పనులలో ముందుకు వెళ్తారు. తెలివితేటలతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు. వీరి జీవిత ఆశయాలు నెరవేరుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. గృహాలు, వాహనాలు కొంటారు.

వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. రాజకీయనాయకులు, నిరుద్యోగులకు అనుకూలమైన రోజులు ఉంటాయి. వీరికి పసుపు, ఆకుపచ్చ రంగులు లాభం తీసుకొస్తాయి. అలాగే ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. దేవి స్తుతి చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4) మీన రాశి:-

వీరి వ్యవహారంలో అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి చెందుతారు. కోర్టు వివాదాలు తొలగిపోయి లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వీరి అంచనాలన్నీ నిజం అవుతాయి.

నిరుద్యోగులకు ఉద్యోగం రాబోతుంది. వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. వీరు విజయాలను పొందుతారు. వీరికి గులాబీ, పసుపు రంగు అనుకూలం. ముఖ్యంగా పశ్చిమ దిశ ప్రయాణం కలిసి వస్తుంది. నృసింహ స్తోత్రాలను పఠించాలి.

ఈ 4 రాశుల వారికి లక్ష్మీ కటాక్షం కలుగ బోతున్నది. ఈ 4 రాశుల వారు మీ ఇంట్లో ఉంటే సిరుల వర్షం కురుస్తుంది. వీరికి సామాజికంగా మరియు ఆర్థికంగా మార్పులు రాబోతున్నాయి. వీరు ఏమి అనుకుంటే అది జరిగి తీరుతుంది. సమాజంలో వీరి పేరు ప్రతిష్టలు పెరగబోతున్నాయి.

ఇవి కూడా చదవండి :-

  1. కార్తిక మాసంలో ఈ తప్పులు చేయకండి – శివుని ఆగ్రహానికి గురి కాకండి
  2. మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు
  3. రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు
Share on:

Passionate about latest Technology and new Apps In Android & Ios. Sharing my knowledge through my website.