2022 లో ZEE FIVE లో చూడదగిన టాప్ తెలుగు సినిమాలు

Best Telugu Movies On Zee5 2020  :  zee five ott ఇండియా లో నే అతి పెద్ద ott platform. దీనిలో సుమారుగా అన్ని ప్రాంతీయ బాషలలో zee five మనకు అందు బాటులో ఉంది. ఇది one year plan మనకు 599 రూపాయలకు అందుబాటులో ఉంది.

2019లోనే, ZEE5 దాదాపు 25 ఒరిజినల్ షోలను బాషలలో విడుదల చేసింది. మరియు మార్చి 2020 నాటికి 72+ షోలను ప్రారంభించేందుకు ప్లాట్‌ఫారమ్ కట్టుబడి ఉంది. ఇది ప్లే స్టోర్‌లో ప్రారంభించినప్పటి నుండి 70 మిలియన్ల+ డౌన్‌లోడ్‌లను దాటింది.  మరియు సెప్టెంబర్ 2019 నాటికి 9 మిలియన్  ప్రేక్షకులను   కలిగి ఉంది.

ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ & పంజాబీ వంటి 12 భాషల్లో కంటెంట్‌తో, ZEE5 ఆన్ డిమాండ్ కంటెంట్ మరియు 80+ లైవ్ టీవీ ఛానెల్‌లకు కలిగి  ఉంది.

నేషనల్ మరియు ఇంటర్నేషనల్ టీవీ show లు , మ్యూజిక్ మరియు చిల్ద్రెన్ మూవీస్ మరియు అనిమేషన్ మరియు గేమ్ కంటెంట్ programs, లైవ్ టీవీ, హెల్త్ మరియు లైఫ్ స్టైల్ మరియు ఇతర ఛానల్ ను zee five అందిస్తోంది.

Best Telugu Movies On Zee5 2020:

జీ ఫైవ్ లో వచ్చే బెస్ట్ తెలుగు మూవీస్

 

S.NO.సినిమా పేరుతారాగణము హిట్ OR ఫ్లాప్ 
1.జెర్సీనాని, శ్రద్ద శ్రీనాథ్, హరీష్ కళ్యాణ్, విస్వాంత్ దుడుమ్పుడి, రావు రమేష్, సనూష, శిశిర్ శర్మ, బ్రహ్మాజీ, సంపత్ రాజ్.హిట్
2.బంగార్రాజునాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, దక్ష నగర్కేర్, మీనాక్షి దేక్షిత్, రమ్య కృష్ణ, సంపత్ రాజ్, వేదిక.హిట్
3.అరవింద సమేత వీర రాఘవజూనియర్ ఎన్టీఆర్, పూజ హెడ్జె, సితార, సత్రు, రవి ప్రకాష్, నాగేంద్ర బాబు, జగపతి బాబు, సునీల్, రావు రమేష్, విజయ్ వర్మ, హరి తేజ.హిట్
4.రంగ్ దేనితిన్, కీర్తి సురేష్, కౌసల్య, వెన్నెల కిశోరే, వీనీత్, బ్రహాజి, కావ్య, రఘు వరన్, రోహిణి .హిట్
5.నేను లోకల్నాని, కీర్తి సురేష్, వెన్నెల కిశోరే, ఈశ్వరి రావు, రావు రమేష్, సచిన్ కేదేకేర్,పోసాని.హిట్
6.ది కాశ్మీర్ ఫైల్స్దర్శన్ కుమార్, అనుపం ఖేర్, పల్లవి జోషి, ఆమాన్ ఇక్బాల్, మిథున్ చక్రవర్తి, ప్రకాష్ బేలవాడి, మ్రినల్ కులకర్ణి, పునీత్ ఇస్సార్, బాష సుమ్బ్లి,చిన్మయ్ మదేఖేర్.హిట్
7.వలిమైఅజిత్ కుమార్, హుమా ఖురేషి, కార్తికేయ, v j బని,మాలిని సేత్ప్పాన్, అచ్యుత్ కుమార్, సుమిత్ర.హిట్
8.లవ్ హాస్టల్సన్య మల్హోత్రా, విక్రాంత్ మస్సెయ్, అదితి వాసుదేవ్, రాజ్ అర్జున్, సోనాల్ ఝ, అక్షయ్ ఒబ్రేయ్.హిట్
9.గాలి వానరాధిక శరత్ కుమార్, చాందిని చౌదరి, సాయి కుమార్, నందిని రాయ్, శ్రీ లక్ష్మి, చైతన్య, తాగుబోతు రమేష్.హిట్
10.అభయ్కునాలి ఖేము, ఎల్నాజ్ నోరోజి,ఆశ నేగి, నిధి సింగ్, సందీప దార్, దివ్య అగర్వాల్, అనుప్రియ గోఎంక, ప్రియ గొర్, విజయ్ రాజ్, విద్య మల్దేవ్, బిదితా బాగ్,రాఘవ్ జులాయి.హిట్

ప్రస్తుతానికి ఈ సినిమాలు ఆహా లో చాల హిట్ అయిన సినిమాలు మరియు ఇవే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా చాల ఉన్నాయి. అవి వచ్చినప్పుడు మేము వాటిని అప్డేట్ చేస్తాము. ఇంకా సినిమాల గురించి మిగతా విషయాలు తెలుసు కోవాలంటే ఫాస్ట్ న్యూస్ పోర్టల్ ను సందర్శించండి.

ఇవే కాక ఇంకా చదవండి

  1. 2022 లో DISNEY + HOTSTAR లో చూడదగ్గ టాప్ తెలుగు మూవీస్
  2. 2022 లో NET FLIX లో చూడదగ్గ టాప్ 10 మూవీస్
  3. 2022 లో AHA లో చూడదగ్గ టాప్ 10 తెలుగు మూవీస్
Share on: