2022 లో DISNEY + HOTSTAR లో చూడదగ్గ టాప్ తెలుగు మూవీస్

Best Telugu Movies On  Disney + Hotstar 2022 : (డిస్నీ + హాట్‌స్టార్) దీనిని డిస్నీ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు వాల్ట్ డిస్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నడుపుతోంది.

ఈ ప్లాట్‌ఫాం ఇటీవల డిస్నీతో కలిసి హోస్ట్ చేయబడింది. అందుకే డిస్నీ యొక్క అన్ని ప్రదర్శనలు మరియు సినిమాలు దీనిలో చూడవచ్చు. ఇది కాకుండా, ఐపిఎల్ యొక్క ప్రత్యక్ష ప్రసారం కూడా  OTT Platform  చూడవచ్చు.

ఇందులో మరి ముఖ్యముగా ఫేమస్ అయ్యిన కబ్బడి మరియు ఫుట్ బాల్ మ్యాచ్ లు ప్రత్యక్షముగా చూడవచ్చు. మరియు ఇందులో ఫేమస్ 3 నుంచి 4 series లు గా రన్ అవ్వుతోన్న హాట్ స్టార్ స్పెషల్ మరియు, హాట్ స్టార్ HOSTAGES చాల popular అయ్యాయి.

ఇవే కాక  HBO లో వచ్చే అన్ని ఇంగ్లీష్ ప్రీమియం show లు ఇందులో వస్తాయి. ఇంకా ఇందులో వచ్చే నేషనల్ గ్రాఫిక్ ఛానల్ programs మరియు popular అయిన సినిమాలు ది లయన్ కింగ్ మరియు అల్లదిన్ సినిమాలు చాల వస్తాయి ఇవే కాక పిల్లల సినిమాలు హోరోర్ మూవీస్ థ్రిల్లర్ సినిమాలు వస్తాయి.

Best Telugu movies On  Disney + Hotstar 2022 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చే బెస్ట్ తెలుగు మూవీ

S.NO.సినిమా పేరుతారాగణము హిట్ OR ఫ్లాప్ 
1.కంచెవరుణ్ తేజ్, ప్రజ్ఞ జైస్వాల్, నితిన్ దీర్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణ మురళి, మారుతీ రావు, షావు కారు జానకి.HIT HHIHITHI
2.83రన్వీర్ సింగ్, దీపిక పదుకొనే,హార్డీ సందు, జీవా, అదితి ఆర్య, వామిక్ గబ్బి, మోహిందర్.HIT
3.ఖిలాడిరవి తేజ, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, అర్జున్ ,ఠాకూర్ అనుప్, ఉన్నిముకుందన్ ,నిక్తిన్ దీర,వెన్నెల కిశోర, మురళి శర్మ, ముకేష్ రిషి.HIT
4.హీరోఅశోక్ గళ్ళ, నిధి అగర్వాల్, కౌశల్య, వెన్నెల కిశోర, జగపతి బాబు,శ్రీకాంత్ అయ్యంగార్, సత్య.HIT
5.అఖండబాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్,  శ్రీకాంత్ , జగపతి బాబు, పూర్ణ.HIT
6.పెళ్లి సందండిరోషన్ శ్రీ కాంత్, శ్రీ లీల, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ, పోసాని, రావు రమేష్.HIT
7.దిల్ బేచారాసుశాంత్ రాజ్పుత్, సైఫ్ ఆలీఖాన్,  సంజన సంగ్, స్వస్తిక ముకేర్జీ, సౌరవ్ కుర్న, స్వస్తిక్ చటర్జీ.HIT
8.అవెంజేర్స్ ఎండ్ గేమ్రాబర్ట్ దోవ్నీ, క్రిస్ ఎవాన్స్,క్రిస్ హేమ్స్వోర్త్, ఎలిజబెత్ ఒస్లెన్, బ్రియా లోర్సన్ , కర్రెన్ గిల్లన్, టామ్ హాలండ్, జెరెమీ రేన్నేర్.HIT
9.బ్లాకు పాంథర్చద్విక్ బోసేమేన్, మైఖేల్ డి జోర్డాన్, లేతితియా వ్రిఘ్ట్, స్టెర్లింగ్ కే .బ్రౌన్, అంజేలీన బస్సేల్ట్.HIT
10.అవతార్జొఎ సల్దేరియా,సామ్ వర్తింగ్టన్,స్టీఫెన్ లాంగ్,సిగౌర్నీ వీవర్,జోయెల్ డేవిడ్ మూర్,C C H పౌన్డర్.HIT

ప్రస్తుతానికి ఈ సినిమాలు ఆహా లో చాల హిట్ అయిన సినిమాలు మరియు ఇవే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా చాల ఉన్నాయి. అవి వచ్చినప్పుడు మేము వాటిని అప్డేట్ చేస్తాము. ఇంకా సినిమాల గురించి మిగతా విషయాలు తెలుసు కోవాలంటే ఫాస్ట్ న్యూస్ పోర్టల్ ను సందర్శించండి.

ఇవే కాక ఇంకా చదవండి

  1. 2022 లో AHA లో చూడదగ్గ టాప్ 10 తెలుగు మూవీస్
  2. జయమ్మ పంచాయతి మూవీ కి సంభందించి OTT వివరాలు !
  3. Mission Impossible మూవీ కి సంభందించిన OTT పూర్తి వివరాలు !
Share on: