Tulasi kashayam benefits in telugu | తులసి ఆకు ప్రయోజనాలు
ఈ ఆకు రాత్రి నానబెట్టి తీసుకుంటే మీ శరీరంలో ఈ మార్పులు జరుగుతాయి.!!
- పుదీనా ఆకు నుండి ఆయిల్ తీస్తే పిప్పర్మెంట్ ఆయిల్ లభిస్తుంది. ఇదే రుచిలో తులసి ఆకులు కూడా ఉంటాయి.
- భోజనం తర్వాత నాలుగైదు తులసీ ఆకులు నేరుగా నమిలితే ఎలాంటి తాంబూల సేవనం అవసరం ఉండదు.
- ఎలాంటి మౌత్ స్ప్రేలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
- నాన్ వెజ్ తిన్నప్పుడు నోరు వాసన రాకుండా తులసి ఆకులు నమలడం అలవాటు చేసుకోవాలి.
- తులసి ఆకులలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి.
- నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి ఈ తులసి ఆకులు నమలడం చాలా మంచిది. నాచురల్ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది.
- నోటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోతాయి.
- ఈ తులసి ఆకులను రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగి, ఆకులు నమిలితే మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తం శుభ్రపడుతుంది. మరియు
- శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
రాజమండ్రి దగ్గర ఉన్న కడియపులంక లో ఉన్న నర్సరీలో ఈ పిప్పరమెంటు తులసి చెట్లు లభిస్తాయి.
హైదరాబాదులో ప్రగతి రిసార్ట్స్ లో అనేక ఔషధ మొక్కలు లభిస్తాయి. ఇక్కడ కూడా పిప్పర్మెంట్ తులసి మొక్కలు లభిస్తాయి.
ఇవి కూడా చదవండి :-