Diabetes daily diet chart in telugu | షుగర్ పేషెంట్ డైట్ ఫుడ్
డయాబెటిస్ వారికి అద్భుతమైన డైట్ ప్లాన్
షుగర్ వ్యాధికి ప్రధాన కారణం మితిమీరిన కార్బోహైడ్రేట్స్ ను ఆహారంగా తీసుకోవడం. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ను నియంత్రించుకోవాలి. ఇలా చేస్తే షుగర్ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది.
*ఉదయం 10 గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉండాలి.
*ఉదయం పూట కనీసం గంటసేపు వ్యాయామాలు చేయాలి.
*మీకు అనుకూలమైన సమయం లో తినడానికి ముందు వ్యాయామం తప్పనిసరిగా చేసుకోవాలి.
*ఉదయం 10 గంటలకు వెజిటబుల్ జ్యూస్ తాగాలి. ఇందులోకి నిమ్మరసం మరియు రెండు చెంచాల తేనె కలుపుకుని తాగాలి. ఈ జ్యూస్ తాగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతుంది.
*11 గంటలకు తినవలసిన పదార్థాల వివరాలు:-
- 3రకాల మొలకెత్తిన విత్తనాలు, పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన వేరుశనగ గింజలు, లేదా పచ్చి వేరుశనగ గింజలు, దానిమ్మ గింజలు. నిమ్మరసం ఒక చెక్క పిండి, వీటిని బాగా కలపండి.
- ఇందులోకి పచ్చి ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకుని బాగా కలిపి తినాలి. మెంతులు కూడా తింటే బాగా ఫలితం ఉంటుంది. చివరికి ఏదైనా ఒక పండు తినాలి.
- సాయంకాలం నాలుగు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు. మధ్య మధ్యలో నీళ్లు బాగా తాగుతూ ఉండాలి.
- సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు ఒక కొబ్బరి బొండం తాగండి.
- 05: 30 -6 గంటలకు:- ఈ సమయంలో పచ్చికొబ్బరి ముక్కలు, పుచ్చకాయ గింజలు గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, వంటివి తినాలి.
- వీటితో పాటుగా బాదం పిస్తా, ఖర్జూర పండ్లు కూడా తినవచ్చు.
- అయితే డ్రైఫ్రూట్స్ ను తప్పనిసరిగా ఉదయమే నానబెట్టి సాయంత్రం తినాలి.
- చివరగా జామ పండు లేదా పుచ్చకాయ, కమలా పండు తినవచ్చు.
- రాత్రి భోజనం తర్వాత కనీసం గంటసేపు నడవాలి.
పైన తెలిపిన సూచనలు పాటిస్తే మీ సుగర్ తగ్గుతూ ఉంటుంది. మీరు చెక్ చేసుకుని షుగర్ మందులు తగ్గించుకుంటూ వాడవలసి ఉంటుంది. ఇన్సులిన్ ఇంజక్షన్స్ అవసరం అసలే ఉండదు.
ఇవి కూడా చదవండి :-
- జీవితంలో పుచ్చు పళ్ళు రాకుండా ఇలా చేయండి
- చనిపోయేంత వరకు రాదు నడుంనొప్పి, మోకాళ్ళనొప్పి, ఎప్పటికీరావు
- మూడో వేవ్ రాకుండా మీరు ఇలాంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోండి
- మీ ఎముకనలు ఉక్కులగా మార్చుకోండి – కావాల్సిందల్లా ఇదే మరి !
- కీళ్ళ , వాత నొప్పులు, నరాల బ్లోకేజేస్, రక్తం పలుచబడటం అన్ని ఇందులోనే ఉన్నాయి