Best Telugu Movies On Sony Liv 2022:
ఇది ఇండియా లో నే మొదటి OTT MEDIA PLATFORM గా వచ్చింది. ఇది 2013 సోనీ లివ్ పిక్చర్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు స్టార్ట్ చేసారు. ఇది మొదటగా హిందీ సీరియల్ ఛానల్ గా ప్రసిద్ది చెందింది. అ తర్వాత సినిమాలు సోనీ లివ్ ఒరిజినల్ మరియు ఇతర వెబ్ series లు కూడా వస్తాయి.
ఈ సోనీ లివ్ 8 బాషలలో వస్తుంది. ఇందులో లయన్ గేట్స్ లో వచ్చే మూవీస్ మరియు వెబ్ series లు ఇందులో వస్తాయి. సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ monthly 299 రూపాయలు, మరియు 6 months కి 699 రూపయలు మరియు one year కి 999 రూపాయలు కలిగి ఉంది.
ఇందులో చానా బాగా ఫేమస్ అయ్యిన వెబ్ series ది scam అనే వెబ్ series ఇండియా లో నే టాప్ రేటింగ్ పొందిన the scam చాల popular అయ్యింది. అలాగే మహారాణి, కాట్మండు కనెక్షన్ మరొయు ఇండియన్ ఐడల్ సింగింగ్ show చానా ఫేమస్ అయ్యింది.
SONY LIVE ఇది కూడా ఈ మద్య కాలములో popular అయిన OTT PLATFORM. ఇందులో సోనీ టీవీ లో వచ్చే అన్ని సీరియల్, టీవీ షోస్ హిందీ ఫేమస్ టీవీ సీరియల్స్ మరియు వీటిని తెలుగులో డబ్ చేసిన అన్ని programs, మరి ముఖ్యముగా అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి మరియు తెలుగులో ఎన్టీఆర్ మీలో ఎవరు కోటేశ్వరులు చాల ఫేమస్ అయ్యాయి.
Best Telugu Movies On Sony Liv 2022:
సోనీ లివ్ లో బెస్ట్ తెలుగు మూవీస్
S.NO. | సినిమా పేరు | తారాగణము | హిట్ OR ఫ్లాప్ |
1. | క్లాప్ | అది పిని శెట్టి, ఆకాంక్ష సింగ్, ప్రకాష్ రాజ్, క్రిషన్ కురుష్. | హిట్హిట్ hit |
2. | సెల్యూట్ | దుల్కెర్ సల్మాన్, డయానా పెంటి, సానియా ఇయ్యప్పన్, మోనిష అర్శాక్,లక్ష్మి గోపాల స్వామి, సుదీర్ కర్మన. | HIT |
3. | వివాహ భోజనంబు | సత్య, సుదీప్ కిషన్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవ హర్ష, తుమ్మల నరసింహ. | HIT |
4. | స్కై ల్యాబ్ | నిత్య మినోన్, సత్య దేవ్ కంచర్ణ, రాహుల్ రామ కృష్ణ. | HIT |
5. | కౌసల్య కృష్ణ మూర్తి | ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, భీమ నేని శ్రీనివాస్, ఝాన్సీ, వెన్నెల కిశోరే. | HIT |
6. | www | శివాని రాజశేకేర్ , అరుణ్, అయ్యప్ప. రియాజ్ ఖాన్, ప్రియదర్శి పులికొండ, సత్యం రాజేష్ . | HIT |
7. | # బ్రో | నవీన్ చంద్ర, అవిక గొర్, సంజన సారధి, సాయి రోనాక్, శ్రీ లక్ష్మి, దేవి ప్రసాద్. | HIT |
8. | జూమంజి | జవ్ బ్లాక్, కరెన్ గిల్లన్,కవిన్ హార్ట్, నిక్ జోన్స్, మోర్గాన్ టర్నర్, అలెక్ష్ వోల్ఫ్, డానీ జేవితో,రోబ్బిన్ విల్సన్, మాడిసన్ ఇసేమన్. | HIT |
9. | జోకర్ | జాక్విన్ ఫొనెక్ష్ రాబర్ట్ దినైరో, ఫ్రాన్సిస్ కన్రోయ్, మార్క్ మరోన్, బిల్ క్యాంపు ,డగ్లస్ హోద్గే . | HIT |
10. | రాబర్ట్ రీబొర్న్ | లీ బానే,రహెల్ రసపకి, చ్రిస్తియన్ రాబర్ట్, పారిస్ స్తంగ్లె,డేవిడ్ లేనిక్, డెన్నిస్ ఫర్రిన్. | HIT |
ప్రస్తుతానికి ఈ సినిమాలు ఆహా లో చాల హిట్ అయిన సినిమాలు మరియు ఇవే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా చాల ఉన్నాయి. అవి వచ్చినప్పుడు మేము వాటిని అప్డేట్ చేస్తాము. ఇంకా సినిమాల గురించి మిగతా విషయాలు తెలుసు కోవాలంటే ఫాస్ట్ న్యూస్ పోర్టల్ ను సందర్శించండి.
ఇవే కాక ఇంకా చూడండి
- 2022 లో మన ఇండియా లో చెప్పుకో తగ్గ బెస్ట్ OTT Platforms లేదా Apps !
- మే నెల OTT లో ప్రసరమైయే సినిమాలు లిస్టు !
- 2022 లో AMAZON PRIME లో చూడదగ్గ టాప్ 10 మూవీస్