అడవి శేషు నటించిన మేజర్ సినిమా OTT రిలీజ్ డేట్ వివరాలు

మేజర్ ott రిలీజ్ డేట్ (major ott release date): ఈ సినిమా నిజ జీవిత చరిత్ర ఆధారముగా తీయబడినది. ఈ సినిమా మొత్తం  ముంభై లోని పాలస్ లో జరిగిన కథను ఆధారముగా తీసుకోని ఈ సినిమా ను చిత్రీకరించారు.

అడవి శేష ఇందులో మేజర్ ఉన్నికృష్ణ గా నటించాడు. ఇక నాయికా గా శోబిత దుళ్ళపాల నటించారు.

major movie full details: 

s. nocategories
1.Languageతెలుగు, తమిళ్, హిందీ, మలయాళం
2.Cast and crewఅడవి శేష, శోబిత దుళ్ళపాల,సజ్రీ మంజేకేర్, ప్రకాష్ రాజ్
3.directorశశి కిరణ్ తిక్క
4.producerమహేష్ బాబు.B, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
5.productionసోనీ పిక్చర్ ఎంటర్టైన్మెంట్.
6.musicశ్రీ చరణ్ పాకాల
7.ChoreographyNA
8.Release DateMAY 27 20222
9.Budget100 CRORES

 

major movie story and plot :

ఈ సినిమా నిజ జీవిత చరిత్ర ఆధారముగా తీయబడినది. ఈ సినిమా మొత్తం  ముంభై లోని పాలస్ లో జరిగిన కథను ఆధారముగా తీసుకోని ఈ సినిమా ను చిత్రీకరించారు.

అడవి శేష ఇందులో మేజర్ ఉన్నికృష్ణ గా నటించాడు. ఇక నాయికా గా శోబిత దుళ్ళపాల నటించారు.

major movie ott RIGHTS : ఇక ఈ సినిమా ను నెట్ ఫ్లిక్ష్ దక్కించుకొంది. ఈ సినిమా మే 27 2022  లో ott లో అందు బాటులో ఉంటుంది, ఇది తమిళ్ తెలుగు మరియు మలయాళం బాషలలో అందుబాటులో ఉంది.

major movie ott release date telugu, digital, satellite and OTT Details :-

ఇది  హిందీ, తమిళ్ మరియు తెలుగు మలయాళం  బాషలలో జెమినీ సన్ నెట్ వర్క్ లో ప్రస్రము చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా satilights ను ott నెట్ ఫ్లిక్ష్ కు సంభందించి జెమినీ టీవీ లో ప్రసారమయ్యే ఛాన్స్ ఉంది.

Movie – major movie

Genre– Historical drama and action, thriller

Satellite rights: gemini tv net work

OTT platform/ digital rights: netflix

Ott Release date: 27 MAY  2022

OTT rights price :  na