కాశ్మీర్ ఫైల్స్ ott రిలీజ్ డేట్ వివరాలు

కాశ్మీర్ ఫైల్స్ ott రిలీజ్ డేట్ వివరాలు (kashmir files ott release date):  కాశ్మీర్ ఫైల్స్ చిత్రం 90ల నాటి కాలం లో కాశ్మీర్‌లో జరిగిన నిజ జీవిత కథల ఆధారంగా తీయబడిన చిత్రం. ఈ చిత్రం కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలస గురించి తీసిన సినిమా ఇది.

కానీ ఇందులో హిందు పండితుల వారి యొక్క బాధను మరియు వారి యొక్క పోరాటం మరియు వారి యొక్క నడవడిక గురించి దీంట్లో బాగా చూపించారు. ఇందులో హిందూ పండితులను తక్కువగా చేసి చూపారు అని కొందరు అభిప్రాయం.

kashmir files movie full details:

s. nocategorieskashmir files
1.Languageతెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
2.Cast and crewమిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, మృణాల్ కులకర్ణి
3.directorవివేక్ అగ్నిహోత్రి
4.producerఅభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి
5.productionజీ స్టూడియో, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్.
6.musicరోహిత్ శర్మ స్వపిల్ బందోర్కర్
7.Choreographyna
8.Release Datemay 13 2022
9.Budget25  crore

kashmir files story and plot :

కాశ్మీర్ ఫైల్స్ చిత్రం 90ల నాటి కాలం లో కాశ్మీర్‌లో జరిగిన నిజ జీవిత కథల ఆధారంగా తీయబడిన చిత్రం. ఈ చిత్రం కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలస గురించి తీసిన సినిమా ఇది.

కానీ ఇందులో హిందు పండితుల వారి యొక్క బాధను మరియు వారి యొక్క పోరాటం మరియు వారి యొక్క నడవడిక గురించి దీంట్లో బాగా చూపించారు. ఇందులో హిందూ పండితులను తక్కువగా చేసి చూపారు అని కొందరు అభిప్రాయం.

kashmir files ott RIGHTS 

ఇక  టీవీ satellite rights ను తెలుగు లో నే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మరాటి, ఇంగ్లీష్, పంజాబీ, కన్నడ  బాషలలో zee నెట్ వర్క్ ప్రసారం  చేస్తుంది. ఇది zee five OTT platform మరియు zee five నెట్ వర్క్ లలో వస్తుంది.

ఇక తెలుగు లో zee తెలుగు ఛానల్ లో వస్తుంది. ఇతర బాషలలో zee నెట్ వర్క్ తమిళ్ , zee కన్నడ  మరియు zee తమిళ్ ఇలా అన్ని ప్రాంతీయ బాషలలో zee నెట్ వర్క్ లో ప్రసారము అవుతుంది. may 13 2022 లో ఈ సినిమా ott లో వస్తుంది.

kashmir files release date telugu, digital, satellite and OTT Details :- 

ఇక తెలుగు లో zee తెలుగు ఛానల్ లో వస్తుంది. ఇతర బాషలలో zee నెట్ వర్క్ తమిళ్ , zee కన్నడ  మరియు zee తమిళ్ ఇలా అన్ని ప్రాంతీయ బాషలలో zee నెట్ వర్క్ లో ప్రసారము అవుతుంది.

Movie – kashmir files

Genre- Historical drama and action, thriller

Satellite rights: Zee tv net work

OTT platform/ digital rights: zee five

Ott Release date: May 13 2022

OTT rights price :  na