సెల్యూట్ మూవీ కి సంభందించినా OTT వివరాలు !

SALUTE MOVIE OTT RELEASE DATE :

సెల్యూట్ మూవీ కి సంభందించి OTT రిలీజ్ డేట్ మార్చ్ 18 -2022 లో విడుదల చేస్తాం అని పేర్కొన్నారు. ఈ సినిమా SONYLIV లో విడుదల చేస్తాము అని క్లేరిటి గా తెలిపినారు.

SALUTE MOVIE FULL DETAILS :

S.NOMOVIESALUTE
1.Languageతెలుగు, తమిల్, మలయాళం, కనడ
2.Cast, hero, heroin సల్మాన్, డయానా పెంటి
3.Directorరోస్షణ్ అంద్ర్రేవ్స్
4.Producerదూళూఏఱ్ సల్మాన్
5.ProductionWAYFARER FILMS
6.Musicజాక్స్ బెజోయ్
7.Choreography దిలీప్ సుబ్బరయ్యన్ 
8.Cinematographyపురయిల్
9.Release dateDIRECT ONLY OTT RELEASE
10.BudgetN/A

SALUTE MOVIE STORY :

సెల్యూట్ ఒక అద్భుతమైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా కనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ పోలీసు పాత్రలో నటించినప్పటికీ, అతనికి నేర చరిత్ర కూడా ఉంది. మరియు సెల్యూట్ చిత్రం రాజకీయ ఇతివృత్తాలను కూడా కలిగి ఉంటుంది.

SALUTE MOVIE OTT RIGHTS :

ఈ సినిమాకు సంభందించిన OTT RIGHTS ఇప్పటికి విడుదల చేయలేదు. మకి సమాచారం అందుతే మీకు తెలియచేస్తాము.

SALUTE MOVIE  digital, satellite  :

ఈ సినిమాకు డిజిటల్, SATELLITE కు సమాచారం ఇప్పటి దాక పేర్కొనలేదు.   మకి తెలిస్తే మీకు తెలియచేస్తాము.

Movie : SALUTE

Genre : thriller

Satellite rights : TBA

OTT Plat From/ Digital Rights : SONY LIV

OTT Release Date : March 18, 2022( Expected)

OTT Rights Price :  TBA .

Share on: