RAN WAY 34 MOVIE OTT RELEASE DATE :
రాన్ వే 34 సినిమా OTT రిలీజ్ డేట్ ఇప్పుడు అని చెప్పలేదు కానీ జూన్ నెల అని అందరు అంట్టునారు. OTT లో సినిమా చూడానికి Hotstar, Amazon Prime లో విడుదల చేస్తాం అని తెలియచేసారు.
RAN WAY 34 MOVIE FULL DETAILS :
S.NO | MOVIE | RUN WAY 34 |
1. | Language | హిందీ |
2. | Cast, hero, heroin | అజయ్ దేవగన్, అమితభాచన్,రాకుల్ ప్రీత్ సింగ్ |
3. | Director | అజయ్ దేవగన్ |
4. | Producer | అజయ్ దేవగన్ |
5. | Production | Ajay Devgn FFilms Panorama Studios |
6. | Music | Amar Mohile Songs: Jasleen Royal |
7. | Choreography | నావిన్ శెట్టి |
8. | Cinematography | అసీం బాలాజీ |
9. | Release date | APRIL 29 2022 |
10. | Budget | N/A |
RUN WAY 34 STORY :
సినిమా కథ ఆగష్టు 18, 2015న భారతదేశంలోని కొచ్చిలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన సంఘటనకు సమాంతరంగా ఉంటుంది. తెల్లవారుజామున, ఖతార్ రాజధాని దోహా నుండి జెట్ ఎయిర్‌వేస్ విమానం 9W 555 ఉదయం 5:45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.
RUNWAY 34 MOVIE OTT Rights :
ఈ సినిమా OTT రైట్స్ కు సంభందించి ఎటు వంటి సమాచారం ఇవ్వలేదు. మకి సమాచారం అందితే మీకు తెలియచేస్తం.
RUN WAY 34 MOVIE digital, satellite :
ఈ సినిమాకు కు సంభంచింది డిజిటల్,satellite గురించి ఇప్పటి ఎలాంటి సమాచారం పేర్కొనలేదు.
Movie : RUN WAY 34
Genre : ACTION
Satellite rights : TBA
OTT Plat From/ Digital Rights : TBA
OTT Release Date : JUNE
OTT Rights Price : TBA.