కే జీ ఫ్ చాప్టర్ 2 తెలుగు OTT వివరాలు : Release Date, Price & Platform

KGF Chapter 2 OTT Release Date Telugu : కే జీ ఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14 2022  లో రిలీజ్ అయి ప్రబంజనం సృష్టిస్తోంది. ముఖ్యముగా  ప్రశాంత్ నీల్ తీసిన విధానము మరియు యష్ acting చాల బాగుంది.  ఇక స్టొరీ విషయానికి కే జీ ఎఫ్ chapter 1 లో గరుడ చని పోయిన తర్వాత యష్ ఏమి చేసాడు?

ఇందులో రాఖి భాయి గా యష్ నటన చాల బాగుంది,  మీరు అ తర్వాత ఏం జరిగింది అని చూడాలంటే  కే జీ ఫ్ చాప్టర్ 2 ను theator లో చూడాల్సిందే .  ఇక ఈ సినిమా హిట్ అవ్వడము తో ott లో ఎప్పుడు వస్తుంది అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

KGF Chapter 2 ott full movie details:

S.NO.categoryKGF Chapter 2
1.Languageతెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ
2.Cast and crewయష్, శ్రీ నిధి శెట్టి, రవీన టాండన్, సంజయ్ దత్త్, అర్చన జోఇస్, అనంత్ నాగ్, రామ చంద్ర రాజు, ప్రకాష్ రాజ్.
3.directorప్రశాంత్ నీల్
4.producerవిజయ్ కిర్గానందుర్
5.productionపృథ్వీ రాజ్ ప్రొడక్షన్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, వరాహ చలన చిత్ర, AA Films entertainment.
6.musicరవి బసృర్
7.Choreographyఅనబరివ్
8.Release Date14 April 2022
9.Budget100 crores INR

KGF Chapter 2 story and plot : 

ఇక స్టొరీ విషయానికి వస్తే కే జీ ఎఫ్ chapter 1 లో గరుడ చని పోయిన తర్వాత యష్ ఏమి చేసాడు?

అ తర్వాత ఏమి జరిగింది చూడాలంటే  కే జీ ఫ్ చాప్టర్ 2 ను theator లో చూడాల్సిందే .

KGF Chapter 2 OTT rights:  కే జీ ఫ్ చాప్టర్ 2 movie ott రైట్స్ ను zee టీవీ నెట్ వర్క్ తీసుకోంది. ఇది తెలుగు లో నే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో విడుదులకు సిద్దముగా ఉంది. మరియు దీనితో  పాటు amazon ప్రైమ్ video లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా మే లేదా జూన్ నెలలో ott లో వచ్చే అవకాశం ఉంది. ఇక amazon ప్రైమ్ video లో one ఇయర్ plan 999 రూపాయలతో అందుబాటులో ఉంది. ఇక zee టీవీ నెట్ వర్క్  one ఇయర్ కి 599 రూపాయలుగా అందు బాటులో ఉంది.

KGF chapter 2 ott release date telugu, digital, satellite and OTT Details :- ఇక టీవీ satellite rights ను తెలుగు లో నే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో zee నెట్ వర్క్ ప్రసారం చేసే చేస్తుంది. ఇక తెలుగు లో zee తెలుగు ఛానల్ లో వస్తుంది.

Movie – KGF Chapter 2

Genre- Historical drama and action, thriller

Satellite rights: Zee tv net work

OTT platform/ digital rights: Amazon prime video & zee five

Ott Release date: May or June 2022

OTT rights price :  ఇంకా వెల్లడి కాలేదు.

Share on: