హ్రిదయం మూవీకి సంభందించి న OTT వివరాలు !

HRIDAYAM MOVIE OTT RELEASE DATE :

హ్రిదయం మూవీ ఈ సంభందించిన OTT RELEASE DATE  ఫిబ్రవరి 18, 2022న విడుదల కానున్నది. ఈ సినిమా విడుదల కాగా OTT PLATFORM లో ఈ  సినిమా Disney Hotstar లో విడుదల చేసినారు. ఈ సినిమా చూడాలి అనుకొన్న వారు Disney Hotstar లోకి వెళ్లి చూడవచు .

HRIDAYAM MOVIE FULL DETAILS :

S.NOMOVIEHRIDAYAM 
1.Languageమలయాళం
2.Cast, hero, heroinప్రణవ్ మోహన్లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్
3.Directorవినీత్ శ్రీనివాసులు
4.ProducerVisakh Subramaniam విసఖ్ సుబ్రమనిం
5.ProductionMerryland Cinemas Big Bang Entertainments
6.Musicహేశం అబ్దుల్ వహాబ్
7.Choreographyprecise
8.Cinematographyవిశ్వజిత్ ఒడుక్కతిల్
9.Release dateజనవరి 21-2022
10.Budget8 crore

HRIDAYAM MOVIE STORY :

హృదయం పూర్తి రొమాంటిక్ డ్రామా చిత్రం. కథ మొత్తం అరుణ్ నీలంకందన్ ప్రేమకథ మరియు అతని జ్ఞాపకాల చుట్టూ తిరుగుతుంది. అతను మాజీ ఇంజనీరింగ్ విద్యార్థి. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంది. ఇది కాలేజ్ లవ్ స్టోరీ సినిమా. ప్రణవ్ మోహన్ లాల్ అరుణ్ నీలకందన్ గా, కల్యాణి ప్రియదర్శన్ నిత్య బాలగోపాల్ గా, దర్శన రాజేంద్రన్ దర్శన పాత్రలో కనిపించారు.

HRIDAYAM MOVIE OTT RIGHTS :

ఈ సినిమా ఈ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. OTT  లో కూడా Disney Hotstar లో విడుదల అయ్యింది. రైట్స్ కి సంభందించి ఎలాంటి సమాచారం పేర్కొనలేదు.

HRIDAYAM MOVIE DIGITAL, SATELLITE :

హృదయం చిత్రం ఇప్పటికే జనవరి 21, 2022న థియేటర్‌లలో విడుదలైంది. హాట్‌స్టార్ దాని హక్కులను పొందింది మరియు ఇది ఫిబ్రవరి 18, 2022 నుండి ప్రసారం కానుంది. ఈ చిత్రం ఎక్కువగా మలయాళీయేతర భాషా వ్యక్తులకు కూడా నచ్చింది.

Movie : HRIDAYAM

Genre :Romantic Drama

Satellite rights : TBA

OTT Plat From/ Digital Rights : Disney Hotstar

OTT Release Date : February 18, 2022

OTT Rights Price : TBA .

Share on: