ఫ్రెండ్స్ ముందుగా కలర్ ఫుల్ లిరిక్స్ వీడియో క్రియేట్ చేసుకోవడానికి మనం రెండు రకాల అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
1 )
PixelLab – Text on pictures
అందులో మొట్టమొదటి పిక్సెల్ అప్లికేషన్.
అప్లికేషన్ ఉపయోగించి మనం అద్భుతమైనటువంటి కలర్ ఫుల్ ఫొటోస్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించిన step by step process మనం వీడియో లోనే ఇంతక ముందు చూసాను కదా. వీడియో లో చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్లైతే ఒక మంచి ఫోటో అనేది మీకు క్రియేట్ చేయబడుతుంది.
మరి ఈ అప్లికేషన్ సంబంధించిన డౌన్ లోడ్ లింకు కింద ఇచ్చాను అక్కడినుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి.
Download PixelLab
2 )
KineMaster – Video Editor, Video Maker
దాని తర్వాత మనకు అవసరమైన కైండ్ మాస్టర్ మా డేట్ అప్లికేషన్ ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు పొందవచ్చు. కైన్ మాస్టర్ ఉపయోగించి మీరు అద్భుతమైన వీడియో లను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిక్సెల్ యాప్ అప్లికేషన్ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోలు అన్నీ కలిపి మనం ఈ kinemaster అప్లికేషన్ ద్వారా కలర్ఫుల్ లిరిక్ వీడియో ని క్రియేట్ చేస్తాము.
కైండ్ మాస్టర్ అక్క అప్లికేషన్ లింక్ కింద ఇచ్చాము అక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
Download KineMaster APK
ఇంకా ఈ వీడియో లో వాడిన ఫాంట్స్ లింక్స్ కింద ఇచ్చాము. వెంటనే డౌన్లోడ్ చేసుకొని వీడియో లో ట్రై చేయండి.
➡️ Fonts 1
➡️ Font 2