అంత:పురం OTT రిలీజ్ డేట్ సమాచారం

అంత:పురం సినిమా గురించి (ananthapuram ott release date) :   రానా నటించిన అరణ్మనై 3 చిత్రం యొక్క 3వ భాగం  రీమేక్ అంతపురం. ప్రతీకారం తీర్చుకునే ఆత్మ   పాత్ర లో రాశి కన్నా మరియు  ఆండ్రియా జెరెమియాలు నటించారు. ఈ కథ మొత్తం ఆత్మ మరియు దెయ్యం చుట్టూ జరిగే ఒక కథ. ఈ కథలో ఆర్య కీలక పాత్ర చేసాడు.

Anthapuram movie full details

s. nocategoriesఅంత:పురం
1.Languageతెలుగు, తమిళ్
2.Cast and crewఆర్య, రాశి కన్నా,ఆండ్రియా జెరెమియా,సంపత్ రాజ్, సాక్షి అగర్వాల్, యోగి బాబు,వివేక్, మనోబాల.
3.directorసుందర్ .C
4.producerమహేశ్వర రెడ్డి
5.productionAvni cinimax
6.musicసత్య .C
7.ChoreographyNA
8.Release DateJAN 02 2022
9.Budget22 crore

Anthapuram story and plot: 

ప్రతీకారం తీర్చుకునే ఆత్మ   పాత్ర లో రాశి కన్నా మరియు  ఆండ్రియా జెరెమియాలు నటించారు. ఈ కథ మొత్తం ఆత్మ మరియు దెయ్యం చుట్టూ జరిగే ఒక కథ. ఈ కథలో ఆర్య కీలక పాత్ర చేసాడు.

Anthapuram OTT rights: అంత:పురం సినిమా ను zee five ott మరియు sun next ott platforms తిసుకోన్నాయి. zee five one year కి 599 రూపాయలకు మరియు sun next one year plan 480 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి.

ఈ సినిమా తమిళము మరియు తెలుగు భాషలలో మాత్రమే ఉంటుంది. sun next మరియు zee five లలో కూడా తెలుగు మరియు తమిళము భాషలోనే అందుబాటులో ఉంది.

Anthapuram ott release date telugu, digital, satellite and OTT Details :  ఇక ఈ సినిమా సన్ నెక్స్ట్ కు సంబంధించి జెమినీ టీవీ ప్రసారము చేస్తుంది. ఇక zee five కు సంబంధించి జీ  తెలుగు ప్రసారము  చేస్తాయి.

Movie: Anthapuram

Genre: horror and thriller

Satellite rights: zee tv and Gemini tv

OTT platform/ digital rights: Sun next and zee five

Ott Release date: January 2022

OTT rights price: ఇంకా వెల్లడించలేదు.

Share on: