అంటే సుందరానికి సినిమా OTT వివరాలు !

Ante Sundharaniki OTT Release Date :

ఈ సినిమా తీసిన డిరెక్టర్ వివేక్ ఆత్రేయ, ఈ సినిమాలో హీరో నాని సారసన నజరియ నాజిమ్ హీరొయిన్ నటించింది.  సినిమాకి  మ్యూజిక్ అందించిన వ్యక్తి  వివేక్ సాగర్, ఈ సినిమాకు శేకర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ గా ఉన్నారు మొదలైన వివరాలు క్రింద పెర్కొన్నబడినవి.

ANTE SUDHARANIKI MOVIE FULL DETAILS :

S.NOMOVIEAnte sundharaniki
1.Languageతెలుగు
2.Cast, hero, heroinనాని,నజరియ నాజిమ్
3.Directorవివేక్ ఆత్రేయ
4.Producerవివేక్ సాగర్
5.Production మైత్రి మూవీ మర్కేర్స్
6.Musicవివేక్ సాగర్
7.Coreographyశేఖర్ మాస్టర్
8.Cinematographyనికేత్ బొమ్మిరెడ్డి
9.Release date10 జూన్  2022
10.BudgetApprox 40-50 crores

Ante sundharaniki  story & plot : 

ఈ  సినిమా ఇప్పుడే ప్రకటించబడింది,  సినిమా ప్రేమికులకు చూడదగిన విధంగా మరియు ఆనందకరమైన రైడ్‌గా ఉంటుందని చెప్పగలం. అంతే కాకుండా సినిమా  స్టోరీ కి బంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా పని  చేస్తుందనే నమ్మకం అయ్యితే ఉంది.

Ante sundharaniki cenima OTT Rights :

అంటే సుందరానికి సినిమాకి సంభందించిన OTT రైట్స్ ఇంకా విడుదల కాలేదు, తొందరలోనే విడుదకానున్నది.

Ante sundharaniki digital, satellite  : 

సినిమా డిజిటల్ రైట్స్ మరియు శాటిలైట్ హక్కులను జీ స్టూడియోస్ రూ. 55 కోట్లకు తీసుకువచ్చింది.  నటీనటులు మరియు సిబ్బందిని చూస్తే, సినిమా బాక్సాఫీస్ వద్ద మరియు OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా అద్భుతంగా ఆడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు.

Movie : Ante sundhariki

Genre : Romantic comedy

Satelliterights :Zee t.v Satellitetight sold for 55 crors

OTT Plat From/ Digital Rights : The zee group obtains ante sundhariki Digital rights. The acquired cost is 55 crores

OTT Release Date : Official Annoucement soon

OTT Rights Price : Official Annoucement soon

Share on: