ఆచార్య మూవీ కి సంభందించిన OTT వివరాలు !

ACHARYA MOVIE OTT RELEASE DATE :

ఆచార్య మూవీ OTT రిలీజ్ డేట్ జూన్ 2022 అని పేర్కొన్నడం జరిగింది. కానీ డేట్ ఇంకా చెప్పడం లేదు నెల మాత్రమే చెప్పినారు. మరి దేనిలో వస్తుంది అని కూడా ఎటు వంటి సంచారం ఇవ్వలేదు.

ACHARYA MOVIE FULL DETAILS :

S.NOMOVIEACHARYA
1.Languageతెలుగు
2.Cast, hero, heroinచిరంజీచి, రామ్ చరణ్, కాజల్, పూజ హెగ్డే ,సోను సూద్ ,రేగిన కాసాండ్రా,పోసాని కృష్ణ
3.Directorకొరటాల శివ
4.Producerనిరంజన్ రెడ్డి
5.Productionmatinee entrainment and kundela production company
6.Musicమని శర్మ
7.ChoreographySekhar Master
8.Cinematographyతిరు
9.Release dateఏప్రిల్ 29
10.Budget140 crore

Acharya movie  story :

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించాయి. చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే కథకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ బజ్ ఏమిటంటే, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ నిధులు మరియు విరాళాల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే ఒక మధ్య వయస్కుడైన నక్సలిట్ సామాజిక సంస్కర్త చుట్టూ కథ తిరుగుతుంది.

Acharya OTT Rights :

డిజిటల్ రైట్స్ ఇంకా ఎటు వంటి సమాచారం లేదు ప్రస్తుతo. తొందరలోనే సమాచారం వస్తుంది.

Acharya movie digital, satellite  :

ఆచార్య సినిమాకు సంభందించిన digital, satellite  ఇప్పటి దాక ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సినిమాకి సంభందించిన సమాచారం తొందర లోనే తెలుస్తుంది.

Movie : acharya 

Genre : action drama

Satelliterights : TBA

OTT Plat From/ Digital Rights : TBA

OTT Release Date : JUNE 

OTT Rights Price : Official Announcement soon.