మీ మొబైల్ లో ఉన్న కెమెరాని DSLR గా మార్చుకోండి ఇలా !

కొంతమంది వారు వాడె మొబైల్స్ లో కెమెరా అనేది సరిగ్గా ఉండక పోవచ్చు అలాగే అందులో ఫొటోస్ తీసుకోవడానికి కూడా రాదు, తీసుకొన్న ఫొటో కూడా అవుట్ పుట్ సరిగ్గా రాకపోవచ్చు. మరి కొంతమంది సెల్ల్స్ లో అయితే కెమెరా బాగుంటది. మనం మొబైల్ కి పెట్టె బర్గేట్ ని పట్టి కెమెరా వస్తుంది.

తక్కువ రేటుమొబైల్ ఉంటె కెమెరా స్పష్టంగా ఉండదు, అదే ఎక్కువ రేటులో సెల్ తీసుకొంటే దానికి వచ్చిన కెమెరా చూడడానికి బాగుంటది, ఫొటోస్ తీయడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.

అయితే తక్కువ రాటులోనే కొన్న మొబైల్ లో ఉన్న కెమెరా ని DSLR కెమెరా మార్చుకోవచ్చు, అది ఎలా అని అనుకొంటున్నారా, మీ మొబైల్ లో ఉన్న కెమెరాని DSLR రూపంలోకి ఈ విధంగా మార్చుకోండి. ఈ కెమెరా DSLR ప్రో అత్యంత ఖరీదైనది మరియు మందపాటి శరీరం, కానీ చిత్రం మరియు వీడియో నాణ్యత నిజంగా అత్యద్భుతంగా ఉంది. కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి.

 dslr camera photo

 dslr camera photo

ఉపయోగించే విధానం :-

  1. ముందుగా కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ఇంస్టాల్ చేసుకోండి.
  2.  చేసిన తర్వాత దానికి ఓపెన్ చేయండి.
  3. చేశాక మీకు DSLR  కెమెరా ని ఓపెన్ చేయండి.
  4. DSLR కెమెరా ఓపెన్ చేయగానే మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని మీ ఫొటోస్ తీసుకోవచ్చు.
  5. ఈ కెమేరాలో మీరు తీసుకొన్న పిక్స్ చూడడానికి చాల బాగుంటది.
  6. ఈ DSLR కెమెరా అన్ని ఫోన్స్ లో అనుకూలంగా ఉంటుంది.

DSLR కెమెరా ఫీచర్స్ 

  1. ఆటో ఫోకస్ గా తీసుకోవచ్చు.
  2. అధిక రిజల్యూషన్ 1080p HD వీడియో మరియు చిత్రాల క్యాప్చర్ చేస్తుంది.
  3. ముందులేదా వెనుక భాగంలో కూడా DSLR  కెమెరా ని ఉపయోగించవచ్చు.
  4. ఖచ్చితమైన కెమెరా బ్లర్ మోడ్.
  5. ఫోటోలు మరియు వీడియోలను తీస్తున్నప్పుడు ఫొటో క్లారిటీ గా వస్తుంది.

Download  App