గంగుభాయి కతియవాడి తెలుగు ott రిలీజ్ డేట్

గంగుభాయి కతియవాడి తెలుగు ott రిలీజ్ డేట్ (gangubai kathiawadi ott release date)  : 

జర్నలిస్ట్ హుస్సేన్ జైది రాసిన ” మాఫియా క్వీన్ అఫ్ ముంబై ” నవల ఆధారముగా సంజయ్ లీల బన్సాలి ఈ కథను తెరకేకించాడు. ఇందులో వేశ్యల  చుట్టూ  తిరిగే పాత్రలో అలియ బట్ నటించింది. వేశ్య వృతి లో మగ్గి పోతున మహిళల హక్కుల కోసం పోరాటమే మరియు వారి పిల్లల విద్య విషయమే ఈ పోరాటం తో ఈ కథ ఉంటుంది.

gangubai kathiawadi  movie full details:

s. nocategoriesgangubai kathiawadi
1.Languageతెలుగు,హిందీ
2.Cast and crewఅలియ బట్, అజయ్ దేవగన్, విజయ్ రాజ్,శాంతన్ను మహేశ్వరీ,హిమ ఖురేషి,రాజ మురాద్, ఇందిరా తివారి
3.directorసంజయ్ లీల బన్సాలి
4.producerసంజయ్ లీల బన్సాలి,జయన్తిలాల్ గడ,ప్రతిక్ రావల
5.productionపెన్ ఇండియా లిమిటెడ్, పెన్ ప్రొడక్షన్,సంజయ్ లీల బన్సాలి, ప్రొడక్షన్
6.musicసచిత్ బలహర, సంజయ్ బలహర, సంజయ్ లీల బన్సాలి
7.Choreographyna
8.Release Dateapril 20 20222
9.Budget₹100-160 crore

gangubai kathiawadi story and plot: జర్నలిస్ట్ హుస్సేన్ జైది రాసిన ” మాఫియా క్వీన్ అఫ్ ముంబై ” నవల ఆధారముగా సంజయ్ లీల బన్సాలి ఈ కథను తెరకేకించాడు. ఇందులో వేశ్యల  చుట్టూ  తిరిగే పాత్రలో అలియ బట్ నటించింది. వేశ్య వృతి లో మగ్గి పోతున మహిళల హక్కుల కోసం పోరాటమే మరియు వారి పిల్లల విద్య విషయమే ఈ పోరాటం తో ఈ కథ ఉంటుంది.

gangubai kathiawadi  ott  rigths; గంగుభాయి కతియవాడి ott rights ను నెట్ ఫ్లిక్ష్  దక్కించు కొంది. ఇది హిందీ మరియు తెలుగు బాషలలో విడుదల అవుతుంది.

ఇక ఏప్రిల్ 20 2022 న హిందీ తెలుగు బాషలలో ఒకే సారి విడుదల చేస్తారు. నెట్ ఫ్లిక్ష్ ధర 599 rs గా one ఇయర్ కి ఉంది.

Movie – gangubai kathiawadi

Genre- Historical drama and action, thriller

Satellite rights: na

OTT platform/ digital rights: netflix

Ott Release date: april 20 2022

OTT rights price :  na