మనం నిత్యం ఉపయోగించే మొబైల్స్ కి కాల్స్ వస్తు ఉంటాయి అలాగే మనం కూడా ఎదుటి వారికి కాల్స్ చేస్తాo.
అయితే మనకు వచ్చానా కాల్ రింగ్టోన్ రూపంలో మాత్రమే వస్తుంది. ఆ ఫోన్ ఎవరు చేస్తున్నారు అనేది మనమే చూసుకోవాలి, అలాగే ఎస్ఎంఎస్ లు కూడా వస్తుంటాయి.
మనం కూడా మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ నీకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ మీకు ఎవరైతే కాల్ చేస్తున్నారో వారి పేరు వారి నంబర్ తో సహా మీకు ఒక వాయిస్ రూపంలో వినిపిస్తుంది. మీరు ప్రతిసారి ఎవరు కాల్ చేస్తున్నారు అని వెళ్లి చూడకుండా ఆటోమేటిక్గా ఈ అప్ ద్వారా వాయిస్ రూపంలో మీకు అందుబాటులో కలదు.
అలాగే ఎస్ఎంఎస్ లు కూడా మీరు ప్రతిసారి మొబైల్ ఓపెన్ చేసి చూడకుండా వాయిస్ రూపంలో వారు ఏ విధంగా పెట్టారో వాయిస్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అంటే కాకుండా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వివిధ రకాలుగా SMSలు వాయిస్ రూపంలో రావడం జరుగుతుంది.
అలాగే వారి కాలర్ ఐడి ఫోటో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ కి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ఒకరి ఉపయోగిస్తే ప్రతిసారి వినియోగించాలనే అనుభూతి మీకు కలుగుతుంది.
అప్లికేషన్ ని ఏ వ్యక్తి అయినా ఉపయోగించవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా వాట్సాప్ ఎస్ఎంఎస్ లు వాయిస్ కాల్ కూడా ఆటోమేటిక్ గా మీరు ఓపెన్ చేయకుండా గానే వాయిస్ తో మీరు వినవచ్చు. మీకు ఈ యాప్ కావాలి అంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఉపయోగాలు ఏమిటంటే
- ఈ అప్లికేషన్ ఫోన్ చేస్తున్న వారి పేరు నెంబర్ వాయిస్ రూపంలో ఇవ్వగలరు.
- నీ మొబైల్ కి పెట్టిన మెసేజెస్ చదివి వినిపించగలదు
- అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ కి అప్లికేషన్ పనిచేయడం జరుగుతుంది.
- ఈ అప్లికేషన్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న కామెంట్ రూపంలోతెలపండి తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది.