YSR సంపూర్ణ పోషణ లిస్టు ఇదే – తప్పకుండా చూడండి

0

వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం కింద సెప్టెంబర్ నెల కు సంబంధించిన హక్కుదారు లకు కు ఒక లిస్టు ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ లిస్టు లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ ని గర్భవతులు మరియు బాలింతలు, పసిపిల్లలకు క్రమం తప్పకుండా సరఫరా చేయాల్సి ఉంది.

మరి ఒక్కొక్కరికి ఒక్కోరకమైన ఐటమ్స్ ని సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో బియ్యం, కందిపప్పు, ఆయిల్, కోడిగుడ్లు మరియు పాలు ముఖ్యంగా చెప్పుకోదగ్గ పదార్థాలు.మరి ఎవరు ఎవరికి ఎలాంటి పదార్థాలను సరఫరా చేయాలి ఈ కింద ఇచ్చిన పిడిఎఫ్ లో పూర్తిగా పొందుపరచడం జరిగింది. కింద ఇచ్చిన లింక్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి.

   పోషణ లిస్టు లింక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here