YSR పెన్షన్ కానుక కొత్త వెర్షన్ వచ్చింది – వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

0

ఫ్రెండ్స్ మన వాలంటీర్ వ్యవస్థ కు సంభందించిన ప్రతీ అప్లికేషను updates అలాగే ఏదైనా కొత్త manual ఇన్ఫర్మేషన్ మరియు నాకు తెలిసిన ప్రతి చిన్న విషయాన్నీ కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఉంటాను. సో మీరు ప్రతి రోజు ఈ సైట్ visit చేస్తే మనకు ఉపయోగపడే మేటర్స్ చాలానే తెలుస్తాయి.

Advertisement

ప్రతి నెల క్రమం తప్పకుండా అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా పని చేస్తున్న మన వాలంటీర్స్ అందరికి గుడ్ మార్నింగ్. అందరు దయచేసి covid 19 నుండి జాగ్రత్త పడండి.తప్పకుండ హ్యాండ్ సనిటిజేర్ వాడండి.

పెన్షన్ పంపిణి కి సంభందించిన అప్లికేషను కి కొత్త అప్డేట్ ఈరోజే వచ్చింది. ఇందులో కొన్ని మంచి ఆప్షన్స్ add చేశారు. తద్వారా మన పని సులభతరం అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఈ కింది లింక్ ద్వార తప్పకుండ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.

Dear all,

Please find the below link to download YSR pension kanuka live apk for installation.

Ysr pension apk

అలాగే ఈ పెన్షన్ కానుక అప్లికేషన్ కి సంభందించిన ఒక manual కూడా ఉంది. ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

   manual link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here