YSR ఆసరా డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేయండి

1

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డోక్రా మహిళలకు రుణమాఫీ చేపట్టనున్నారు. రుణమాఫీ నాలుగు విడతలుగా ఇందులో మొదటి విడతగా ఈరోజు డ్వాక్రా మహిళలకు వారి అకౌంట్ఇందులో మొదటి విడతగా ఈరోజు డ్వాక్రా మహిళలకు వారి అకౌంట్ లో కొంత డబ్బు జమ చేయడం జరిగింది. మరి డోక్రా మహిళా సంఘాలు వాళ్ళ అకౌంట్ లో ఎంత డబ్బులు పడ్డాయో లేదో ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవచ్చు.

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి జిల్లా, మండల్ మరియు మీ సంఘం యొక్క పేరును సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇందులో మీరు లోని తీసుకున్నటువంటి వివరాలు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అంటే లూం ఎప్పుడు తీసుకున్నారు మీ బాకి ఎంత ఉంది మరియు ఇప్పుడు మీకు ప్రభుత్వం ద్వారా ఎంత రుణం అందుతుందో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Click Here :- https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/BLPortal/LoanInfo/SHGLoanDetails.aspx

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here