గ్రామ వార్డు వాలంటీర్ అందరికీ అటెండెన్స్ application

0

గ్రామ వార్డు వాలంటీర్లు రాష్ట్రానికి వెన్నెముక లాంటి వారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకం లోనూ వీరి పాత్ర చెప్పుకోదగ్గది. మరి ఇలాంటి ఈ వ్యవస్థలో పని చేస్తున్నా ప్రతి ఒక్కరికి అటెండెన్స్ కి సంబంధించిన ఒక కొత్త అప్లికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

దీని ద్వారా గ్రామ సచివాలయ సభ్యులందరూ వారి అటెండెన్స్ నువ్వు రోజు వారీగా నమోదు చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క సచివాలయ అభ్యర్థి యొక్క మొబైల్ లో ఉండాల్సి ఉంది. అందుకే ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.

Download లింక్ :- https://bit.ly/2QEq04L

అలాగే ఈ యాప్ ను ఎలా వాడాలో ఈ కింది MANUAL ని పిడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. Download చేసుకోండి.

Download PDF :-

https://drive.google.com/file/d/1ur63RRQe5ABLMnkuS_CAfJVYgj_n–r1/view?usp=drivesdk

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here