UnMapped Rice/Ration Cards assigned to Volunteers

0

Sir/Madam

Advertisement

సివిల్ సప్లైస్ కమీషనర్ గారి ఆదేశాల మేరకు VRO/WS హౌస్ హోల్డ్ మాపింగ్ కానీ బియ్యం /రేషన్ కార్డులు యజమాని వివరములను వాలంటీర్ లాగిన్ లో జత చెయ్యటం జరిగింది.
దయచేసి తేదీ 01/05/20 నాటికి వాలంటీర్ హౌస్ హోల్డ్ మాపింగ్ కానీ బియ్యం /రేషన్ కార్డులు యజమాని వివరములను క్లస్టర్ కు జత చేయవలసినదిగా కోరుచున్నాము.

గ్రామ/వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ V3.3 పొందటానికి కింద లింక్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును.

   APK

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here