Teleconference detailed agenda Pdf

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్ మరియు గ్రామ వార్డు సచివాలయ శాఖ సిబ్బంది కొరకు నిర్దిష్ట కాలపరిమితిలో సేవలకు సంబంధించిన ప్రామాణిక క్రియా విధానాన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన ఒక మ్యాన్యువల్ ఇవ్వడం జరిగింది.

ఇందులో చాలా విషయాలను పొందుపరిచారు. అవేంటంటే
1. పదిరోజుల్లో బియ్యం కార్డులు పంపిణీ
2. పదిరోజుల్లో పింఛన్ కార్డులు పంపిణీ
3. ఇరవై రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు
4. 90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించి అక్క చెల్లెమ్మల చేతికి ఇల్ల పట్టాలు పంపిణీ

గ్రామ వార్డు వాలంటీర్ సభ్యులకు teleconference ద్వారా ఎలాంట విషయాలను explain చేస్తారో ఈ కింది లింక్ ద్వారా చూడండి.

ఇక్కడ pdf రూపంలో ఫార్మాట్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నాక ఏదైనా pdf reader లాంటిది వాడండి.

లింక్ :-  Teleconference Pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here