YSR రైతు భరోసా – మీ అమౌంట్ ఎంత పడిందో చెక్ చేయండిలా

0

వైయస్ఆర్ భరోసా పథకం 2019 అక్టోబర్ 15 నుండి (మంగళవారం) మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయబడింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో అమలు చేశారు. AP YSR Rythu Bharosa లబ్ధిదారులకు ఈ విడతలో అమౌంట్ రిలీజ్ చేశారు.

వెబ్ అప్లికేషన్ మరియు లబ్ధిదారుల జాబితాను తయారుచేసే ప్రక్రియను సంబంధిత అథారిటీ పూర్తి చేసింది. ఇప్పుడు, ప్రభుత్వం లబ్ధిదారుల తుది జాబితాను ప్రారంభించబోతోంది మరియు నిధులు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడతాయి.

మరి ఎంత మౌంట్ మీ బ్యాంకు ఖాతాల్లోకి పడిందో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు చేయాల్సిందల్ల ప్రాసెస్ పూర్తిగా ఫాలో అవ్వండి.

  • ముందుగా రైతు భరోసా సైట్ ని visit చేయండి.అందులో పేమెంట్ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది.
  • ఇక్కడ మీ ఆదార్ నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి.
  • చివరగా submit బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీ అమౌంట్ డీటెయిల్స్ కనబడతాయి.

మీకు అవసరమైన లింక్ : https://ysrrythubharosa.ap.gov.in/RBPSApp/Reports/PaymentStatus?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here