చెడు కొలెస్ట్రాల్ ని ఇలా తొలగించండి. అతి సులువుగా మలబద్ధకాన్ని పోగొట్టుకోండి.

Protein and fibre rich foods in telugu | జొన్నలు తింటే ఎం జరుగుతుంది ?

ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా వాడుతున్న ఆహారధాన్యాలు బియ్యం మరియు గోధుమలు. బియ్యంలో పోషకాలు తక్కువగా ఉంటాయి. షుగర్ ని పెంపొందించే మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గోదుమలలో గ్లూటెన్ అనే హానికలిగించే ప్రోటీన్ ఉంటుంది.

జొన్నలు, రాగులు, సజ్జలు పూర్వీకుల కాలం నుండి అధికంగా వాడుకలో ఉండేవి. జొన్నలు బియ్యంతో పోలిస్తే రేటు తక్కువ మరియు గ్లూటెన్ ఉండదు. పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

పచ్చ జొన్నలు పోషకాలు :-

  • 100 గ్రాముల లో 349 క్యాలరీస్ ఉంటాయి. 62 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మరియు 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
  • క్రొవ్వులు ఒక గ్రామ్ ఉంటాయి. ఫైబరు 9.5 గ్రామ్ ఉంటాయి.
  • జొన్నలు లో Low glycemic index అంటే రక్తంలోకి చక్కెర చాలా నెమ్మదిగా కలుస్తుంది.
  • దీనివల్ల షుగరు లేని వాళ్ళకి షుగర్ రాకుండా చూసుకోవచ్చు. ఉన్నవారికి షుగర్ తగ్గుతుంది.
  • కాబట్టి జొన్నలు చాలా మంచిది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ చాలా నిదానంగా గ్లూకోజ్ గా మారుతాయి.
  • వైట్ రైస్ తింటే చక్కెర వేగంగా రక్తంలో కలుస్తుంది.
  • జొన్నలు అలా కాదు కాబట్టి షుగర్ లేని వారికి రాకుండా ఉండటానికి ఇవి చాలా మంచిది.
  • ఈ పచ్చ జొన్నలు లో ఉండే ఒక స్పెషల్ ఫ్లేవనాయిడ్స్ వలన దీనికి గ్రీన్ కలర్ రావడానికి కారణం.
  • ఇవి కొద్దిగా చేదు రుచిని కలిగి ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది.
  • కొవ్వు పదార్థాలు ఎక్కువగా రక్తం లోకి చేరకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరక్కుండా ఉపయోగపడతాయి.
  • పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల సుఖ విరోచనం సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం ఎట్టిపరిస్థితుల్లో రాదు.
  • ఈ పచ్చ జొన్నలు ఎండబెట్టి పిండి చేసుకుని ఉంచుకోవాలి.
  • ఈ పిండితో జొన్న రొట్టెలు చేసుకుని, దీనితో పాటు కూర ఎక్కువగా తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ రాదు.
  • తెల్ల జొన్నల తో పోలిస్తే పచ్చ జొన్నలు లో ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేశాయి.
  • పచ్చ జొన్నలు రవ్వ చేసి జావ చేసుకోవచ్చు.
  • పాలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని మీ ఇంట్లో ఉపయోగించకుండా, కొంచెం చేదుగా ఉన్నప్పటికీ ఈ పచ్చ జొన్నలు అలవాటు చేసుకుంటే భవిష్యత్తు ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.
  • అధికంగా ప్రోటీన్స్ లభిస్తాయి.
  • అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది.
  • చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
  • రక్తనాళాలలో అనవసరంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి :-

  1. జీవితంలో పుచ్చు పళ్ళు రాకుండా ఇలా చేయండి
  2. చనిపోయేంత వరకు రాదు నడుంనొప్పి, మోకాళ్ళనొప్పి, ఎప్పటికీరావు
  3. మూడో వేవ్ రాకుండా మీరు ఇలాంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోండి
  4. మీ ఎముకనలు ఉక్కులగా మార్చుకోండి – కావాల్సిందల్లా ఇదే మరి !
  5. రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు