మీ పేరుతో వచ్చే వీడియో ని create చేయండి

అందమైన వీడియోలు create చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేసే వారి కోసం ఒక కొత్త ట్రిక్ తెచ్చాను. న వీడియో చూసి డౌన్లోడ్ links కోసం ఇక్కడకు వచ్చిన మీకు చాలా థాంక్స్. whatsapp , facebook, instgram లాంటి మరెన్నో సోషల్ apps లో మీరు అందమైన మరియు అద్భుతం అనిపించే విధంగా మంచి name వీడియోస్ చేయాలంటే kinemaster కావాలి. అలాగే ఇక్కడ చిన్న వీడియో ఎఫెక్ట్ link ఇచ్చాను. తద్వారా సూపర్ గ ఉండే ఒక వీడియో అది కూడా మీ సొంత పేరు తో వచ్చే విధంగా తయారుచేయొచ్చు.

మరి పైన ఇచ్చిన వాటిలాగే మీ పేరు కూడా చేస్కొండి. చాలా అద్భుతంగా ఉండటానికి ఒక మంచి కిక్ ఇచ్చే background మ్యూజిక్ add చేయండి. ఇంక మీ ఫ్రెండ్స్ చుస్తే నిజంగా షాక్ అవుతారు. whatsapp స్టేటస్ లో పెట్టి అందరిని వండర్ చేయండి.మీకు కనుక లవర్ ఉంటే తన పేరుతొ చేయండి దెబ్బకు ఫ్లాట్ అంతే. సో గుడ్ లక్ ఫ్రెండ్స్. మీకు కావాల్సిన links కింద ఇచ్చాను, వెంటనే డౌన్లోడ్ చేస్కొండి. నచ్చితే ఎలా ఉందొ కామెంట్ చేయండి, థాంక్స్

1.KineMaster APK :

DOWNLOAD HERE

2.Video Effect

DOWNLOAD HERE

Leave a Comment