మొబైల్ లోనే IPL 2020 Live Telugu ను చూసెయ్యండి ఇలా

How To Watch Ipl Live In Mobile Free | Live Tv Apk For Ipl

Ipl 2020 live సీజన్ స్టార్ట్ అయిపోయింది. ముందుగా ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లను స్టార్ట్ చేశాయి. మరి ఈ మ్యాచ్లను మనం చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ని చూడాల్సి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు టీవీ ముందు కూర్చుని ఈ మ్యాచ్ను చూడలేరు కదా. ఈ జనరేషన్లో ప్రతి ఒక్క దానికి కి టైం మెయింటెన్ చేయడం కష్టంగా ఉంది.

Ipl Live In Mobile Free Watch కోసం మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా ? అయితే మీరు కచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ సీజన్ మొత్తం మ్యాచ్లను ఫ్రీగా అందులోనే చూసేయొచ్చు. అది కూడా అ ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా మీ మొబైల్ లో చూడొచ్చు. ఇందుకుగాను మరొక చిన్న అప్లికేషన్ అవసరం అవుతుంది.

Watch Ipl Live Free On Mobile | Ipl Live Tv App

సాధారణంగా అయితే తే Ipl 2020 Live Cricket match ను చూడటానికి మన మొబైల్లో మనం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆప్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాక ఇందులో మనం నెలకు ఇంత అని చెప్పి సబ్స్క్రిప్షన్ చార్జెస్ చేసి కూడా కట్టాల్సి ఉంటుంది. అప్పుడే మనం Ipl 2020 Live Cricket మ్యాచ్ లను లైఫ్లో చూడగలం.

అందుకే ఇక్కడ మీకు ఒక మంచి అప్లికేషన్ ను పరిచయం చేయబోతున్న. అదే Thop Tv application. దీని ద్వారా మనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఛానల్ ని లైవ్ లో చూడవచ్చు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని సీరియల్స్ ,టీవీ ప్రోగ్రామ్స్, క్రికెట్ మ్యాచ్, వెబ్ సిరీస్ ఇలా ప్రతి ఒక్క దాన్ని మన ఆండ్రాయిడ్ మొబైల్ లోనే లైవ్లో చూసేయొచ్చు.

how to watch ipl live in mobile free | Live tv Ipl 2020 Telugu

మీరు చేయాల్సింది ఏంటంటే Thop Tv అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాటగిరి వైజ్ గా Live tv లు కనబడతాయి. ఇందులో మీకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసి క్లిక్ చేయగానే ఆటోమేటిగ్గా అవి ప్లే చేయబడతాయి.

ముఖ్యంగ మీరు గనుక Ipl 2020 Live Cricket matches ను చూడాలంటే ఐపీఎల్ సీజన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలకు సంబంధించిన లైవ్ క్రికెట్ మ్యాచ్ ను మీరు మొబైల్ లోనే చూసేయొచ్చు.

Thoptv apk 38.0 apk download

మరి ఆలస్యం చేయకుండా ఈ Thop Tv Apk డౌన్లోడ్ చేసుకోండి. తొప్ టీవీ official సైట్ లో వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. అంతా ఈ app ని వాడటం మూలంగా నిన్నటి నుండి thop tv పనిచేయడం లేదు.

లేదంటే ఈ కింది hotstar app ని ఇన్స్టాల్ చేయండి.

Hotstar Live TV

 

Leave a Comment