గ్రామ- వార్డ్ వాలంటీర్ అప్లికేషన్ V3.4 Download Link

0

Sir / Madam,
కొత్త వెర్షన్ 3.4 ని install చేసుకొనే సమయములో ప్రస్తుతం ఉన్న 3.3 version లో వాలంటీర్లు / WDS లాగిన్ అయి ఉండి, uninstall చేసుకోకుండా ఈ క్రింది ఏదైనా ఒక లింక్ నుండి 3.4 వెర్షన్ కి సంభందించిన APK ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని install చేసుకోవాలి.

మేము దిగువ లక్షణాలతో G / W వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ V3.4 ని విడుదల చేసాము.

1. .COVID-19 Phase-4 Survey :- covid-19 కి చెందిన రాపిడ్ టెస్ట్ రిపోర్ట్స్ ని ఎప్పటికి అప్పుడు ఆన్లైన్ లో పొందుపరిచే విధంగా ఒక కొత్త ఆప్షన్ ని ఈ వెర్షన్ లో ఇచ్చాము. మీరు ఈ ఆప్షన్ ద్వార ప్రతి టెస్ట్ రిపోర్ట్ ని జిల్లాల వారిగా ఫుల్ డీటెయిల్స్ ని అప్లోడ్ చేయవచ్చు. అందుకే ప్రతి వాలంటీర్ ఈ అప్ ని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయండి.

దిగువ ఇచ్చిన లింక్ నుండి G/W Volunteer mobile application V3.4 డౌన్‌లోడ్ చేయండి.

Download here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here