గ్రామ – వార్డ్ వాలంటీర్ అప్లికేషన్ V4.3 విడుదల అయ్యింది – డౌన్లోడ్ చేసుకోండి

0

Grama ward volunteer 4.3/ Praja sachivalayam 4.3 version

Sir / Madam,
కొత్త వెర్షన్ 4.3 ని install చేసుకొనే సమయములో ప్రస్తుతం ఉన్న 4.2 version లో వాలంటీర్లు / WDS లాగిన్ అయి ఉండి, uninstall చేసుకోకుండా ఈ క్రింది ఏదైనా ఒక లింక్ నుండి 4.3 వెర్షన్ కి సంభందించిన APK ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని install చేసుకోవాలి.

మేము దిగువ లక్షణాలతో G / W వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ V4.3 ని విడుదల చేసాము.

  1. New Rice Card
  2. Splitting of Rice Card
  3. Member addition in Rice card
  4. Member Deletion in Rice card
  5. Surrender of Rice card
  6. Arogya Sri Card registration
  7. YSR Pension New Application
  8. House Site Application

Sir/madam ,
We released G/W Volunteer mobile application V4.3 with below features
1. YSR Bhima Offline
2. Issues fixed in YSR Bhima Online

Please download mobile application from below URL :-

గ్రామ – వార్డ్ వాలంటీర్ అప్లికేషన్ V4. విడుదల అయ్యింది – డౌన్లోడ్ చేసుకోండి

Note:*_
మీ పాత వర్షన్ 4.2 పైనే ఇన్స్టాల్ చేసుకోండి!Do not uninstall old version!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here