Grama Ward Volunteer v3.5 Released

0
grama ward volunteer apk v3.5

grama ward volunteer 3.5 :-

Sir / Madam,
కొత్త వెర్షన్ 3.5 ని install చేసుకొనే సమయములో ప్రస్తుతం ఉన్న 3.4 version లో వాలంటీర్లు / WDS లాగిన్ అయి ఉండి, uninstall చేసుకోకుండా ఈ క్రింది ఏదైనా ఒక లింక్ నుండి 3.5 వెర్షన్ కి సంభందించిన APK ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని install చేసుకోవాలి.

Advertisement

మేము దిగువ లక్షణాలతో G / W వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ V3.5 ని విడుదల చేసాము.

Dear sir/Madam ,
We released G/W Volunteer mobile application(V3.5) with below features.

1. Implemented Help line numbers in menu bar
2.Implemented offline module for COVID protection masks distribution

1. .COVID-19 Survey :- covid-19 కి చెందిన రాపిడ్ టెస్ట్ రిపోర్ట్స్ ని ఎప్పటికి అప్పుడు ఆన్లైన్ లో పొందుపరిచే విధంగా ఒక కొత్త ఆప్షన్ ని ఈ వెర్షన్ లో ఇచ్చాము. మీరు ఈ ఆప్షన్ ద్వార ప్రతి టెస్ట్ రిపోర్ట్ ని జిల్లాల వారిగా ఫుల్ డీటెయిల్స్ ని అప్లోడ్ చేయవచ్చు. అందుకే ప్రతి వాలంటీర్ ఈ అప్ ని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయండి.

దిగువ ఇచ్చిన లింక్ నుండి G/W Volunteer mobile application V3.5 డౌన్‌లోడ్ చేయండి.

App apk link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here