గ్రామ వార్డు వాలంటీర్ App v2.5 వచ్చింది… డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి

0

Article Top ad

ముఖ్య గమనిక:
వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ 2.3.1 వెర్షన్ స్థానంలో కొత్తగా 2.5 వెర్షన్ విడుదల చేస్తారు.

2.3.1 వెర్షన్ లో రైస్ కార్డు కల్గిన కుటుంబాలకు రూ 1000 చెల్లింపు చేసిన వాలంటీర్లు / WEA / WDS లు అందరూ కొత్త వెర్షన్ INSTALL చేసుకోవటానికి ఈ క్రింది సూచనలు పాటించాలి.

1. వాలంటర్లు / WEA / WDS లు తమ ఫోన్ లో వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ లో save అయిన images ను ఈ రోజు 11.00 గంటల లొపుగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.Inline Ad

2. కొత్త వెర్షన్ 2.5 APK ను install చేయునపుడు వాలంటీర్లు / WEA / WDS లు తప్పనిసరిగా తమ మొబైల్లోని వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ లో లాగిన్ అయి ఉండాలి.
3. ఎట్టి పరిస్థితిలోనూ 2.3.1 version UNINSTALL చేయరాదు.

4. కొత్త వెర్షన్ 2.5 apk ఫైల్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా install చేసుకోవాలి.

5. PSs, DAs, WASs, WE&DSs లు అందరూ సచివాలయ పరిధిలోని వాలంటీర్లు అందరి మొబైల్లో 2.3.1 version ని UNINSTALL చేయకుండా పైన తెలిపిన సూచనలు పాటిస్తూ కొత్త version 2.5 ని INSTALL చేసుకొనే విధముగా చూడాలి.
Special Commissioner
VSWS DEPT.

   Download App

కొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. కరోనా వైరస్ సర్వే కి చెందిన మొబైల్ App ని ఇక్కడ డౌన్లోడ్ చేస్కొండి
  3. కోవిడ్ -19 ని ఇక పై మీ దరికి రాకుండా మీ మొబైల్ లో ఇలా చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here