పెన్షన్ రాకుంటే వెంటనే ఇలా చేయండి…లేకుంటే ఇక ఎప్పటికీ రాదు అంతే…!

0

AP Pension Status Check Online 

మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లను 1000 రూపాయలు రెండు వేల అయితే చేశారు కానీ చాలా కండిషన్స్ అప్లై చేశాను. దానివల్ల కొన్ని లక్షలమంది పొందడానికి అనర్హులుగా మిగిలారు. ఇందులో కొన్ని కండిషన్స్ అప్లై చేశారు, అవేంటంటే

  1. ఇంట్లో కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడకూడదు.
  2. ఇంటి సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఉండకూడదు.
  3. అలాగే జీఎస్టీ లేదా పన్ను ఆదాయ పన్ను చెల్లించే సభ్యులు ఎవరైనా ఇంట్లో ఉన్నట్లయితే కచ్చితంగా ఆవు సభ్యులకు పింఛన్ రాదు.

మరి ఇంత పకడ్బందీగా పెన్షన్లను ఫిల్టర్ చేశారు, అయినప్పటికీ కొంతమందికి అర్హుల జాబితాలో చోటు దక్కలేదు. దానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాలంటీర్లు సరిగా డేటాను అప్లోడ్ చేయకపోవడం, సరైన పత్రాలు నువ్వు సమర్పించుకోవడం లాంటివి అన్నమాట. మరి వృద్ధాప్య దశ లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పెన్షన్ దక్కక పోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు.

అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే రాష్ట్రంలో పింఛన్ రాలేదు వాళ్ల కోసం మరొకసారి రీ వెరిఫికేషన్ ప్రాసెస్ ను చేయమన్నారు. తద్వారా అర్హులైన వారికి తప్పకుండా పింఛన్ వచ్చేటట్లు చూడటమే అధికారుల బాధ్యత. మరి అలాగే మనం ఆన్లైన్ ద్వారా పింఛన్ వస్తుందా రాదా చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర కేవలం పెన్షన్ ఐడి లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు మన పేరు పెన్షన్ లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

అదెలాగంటే,

  • ముందుగా మనం YSR PENSION KANUKA సైట్ లోకి వెళ్ళాలి.
  • అందులో  Pension ID మీద క్లిక్ చేయాలి
  • ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో పెPension ID లేదా Ration Card No ఎంటర్ చేయాలి.
  • అలాగే అక్కడున్న District, Mandal, Panchayat, Habitation ని క్లిక్ చేసి మీ సొంత ఊరిని సెలెక్ట్ చేయండి.
  • వెంటనే మీ పెన్షన్ డీటెయిల్స్ వస్తాయి.అందులో మీ పించన్ id, పించన్ రకం, రేషన్ కార్డు నెంబర్, ఎప్పటినుండి పించన్ తీసుకుంటున్నారు అన్న విషయాలు అన్ని వస్తాయి.

ఒకవేళ మీకు ఇందులో పేరు రాకుంటే Latest Verification Form పైన క్లిక్ చేసి వచ్చిన ఫారం ని పూర్తిగా నింపి మీ వాలంటీర్ కి సమర్పించండి.మీరు అర్హులు అయితే వాళ్ళు మీ డీటెయిల్స్ ని మళ్ళి re-verification చేసి అప్లోడ్ చేస్తారు.మీరు వచ్చే నెల నుండే పించన్ తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె కింద కామెంట్ చేయండి.తప్పకుండా రిప్లై ఇస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here