వలిమై OTT తెలుగు రిలీజ్ డేట్ వివరాలు

వలిమై OTT తెలుగు రిలీజ్ డేట్ (Valimai Ott Release Date Telugu) : ఈ సినిమా మొత్హం ఆన్లైన్ లో జరిగే మోసాలు గురించి ఉంటుంది. దీనిలో  వీరికి సపోర్ట్ గా నరేన్‌(కార్తికేయ) ఉంటాడు. వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగే  అసిస్టెంట్‌ కమిషనర్‌  అర్జున్‌(అజిత్‌) సరి కొత్త  పాత్రలో బాగా నటించాడు.

  ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్‌, కార్తికేయ మధ్య వచ్చే బైక్‌ ఛేజ్‌ సీన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలే. యాక్షన్‌ స్టంట్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. ఈ సినిమాకు మంచి స్పందన రావడముతో ఎప్పుడు OTT రిలీజ్ అవుతుందో వెయిట్ చేస్తున్నారు.

Valimai movie full details:

s. nocategoriesవలిమై
1.Languageతెలుగు, తమిళ్, కన్నడ, మరాటి, మలయాళం,ఇంగ్లీష్, హిందీ,పంజాబీ
2.Cast and crewఅజిత్‌, కార్తికేయ, హ్యూమా ఖురేషీ
3.directorహెచ్‌.వినోద్‌
4.producerబోనీ క‌పూర్
5.production బే వ్యూ ప్రాజెక్ట్స్‌, జి.స్టూడియోస్‌
6.musicజిబ్రాన్‌, యువన్ శంకర్ రాజా
7.ChoreographyNA
8.Release DateMarch 25 2022
9.Budget150 crore

Valimai story and plot : ఈ సినిమా మొత్హం ఆన్లైన్ లో జరిగే మోసాలు గురించి ఉంటుంది. దీనిలో  వీరికి సపోర్ట్ గా నరేన్‌(కార్తికేయ) ఉంటాడు. వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగే  అసిస్టెంట్‌ కమిషనర్‌  అర్జున్‌(అజిత్‌) సరి కొత్త  పాత్రలో బాగా నటించాడు.

Valimai OTT rights: వలిమై OTT RIGHTS ను zee five OTT platform దక్కించుకొంది. ఇది తెలుగు లో నే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాటి, మలయాళం,ఇంగ్లీష్, పంజాబీ బాషలలో విడుదులకు సిద్దం గా  ఉంది.

ఈ సినిమా March 25 2022 లో సుమారుగా అన్ని ప్రాంతీయ బాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇది zee five OTT platform మరియు zee five నెట్ వర్క్ లలో వస్తుంది. zee five OTT platform yearly ధర 599 రూపాయలు కలిగి ఉంది.

Valimai ott release date telugu, digital, satellite and OTT Details :-  ఇక  టీవీ satellite rights ను తెలుగు లో నే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మరాటి, ఇంగ్లీష్, పంజాబీ, కన్నడ  బాషలలో zee నెట్ వర్క్ ప్రసారం  చేస్తుంది.

ఇక తెలుగు లో zee తెలుగు ఛానల్ లో వస్తుంది. ఇతర బాషలలో zee నెట్ వర్క్ తమిళ్ , zee కన్నడ  మరియు zee తమిళ్ ఇలా అన్ని ప్రాంతీయ బాషలలో zee నెట్ వర్క్ లో ప్రసారము అవుతుంది.

Movie Valimai

Genre- Historical drama and action, thriller

Satellite rights: Zee tv net work

OTT platform/ digital rights: zee five

Ott Release date: Marh 25  2022

OTT rights price :  Rs 31 crore

Share on: