మీ సొంత ఫోటోని 3D రూపంలోకి ఎలా మార్చుకోవాలి !

3d wallpaper for mobile screen :-ప్రస్తుతం ఉన్న కాలంలో అందరు వివిధ రకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. వారి ఆలోచనలు తగ్గటుగా మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను. ఈ అప్లికేషన్ గాని మీరు ఉపయోగిస్తే ఇంకా ఎప్పుడు కూడా దీనిని వాడకుండా ఉండరు. అంతగా దినికి మీరు అంకితం అయిపోతారు, ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో ఫోన్ వాడనివారు అంటూ ఎవరు ఉండరు, చిన్న పిల్లల వల్ల నుండి పెద్ద వాళ్ళ దాక అందరు సెల్ ని ఉపయోగిస్తు ఉన్నారు, మీ మొబైల్ ఒక మంచి ఫోటోని 3D రూపాలో పెట్టుకోవాలి అనుకొంటున్నారా అయితే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ అప్లికేషన్ ఉపయోగించి మీ ఫోటోని 3D రూపంలోకి మార్చుకోండి, మీ ఫోటోని ఎవరు అయిన చూసినటు  వాళ్ళు వావ్ అనక తప్పదు, అంత చూడడానికి బాగుంటది అలాగే ఒక సరి చూసి ఉండలేరు మరొకసారి కూడా చూడాలనిపిస్తుంది. అయితే ఈ అప్లికేషన్ ని ఎలా వాడలో తెలుసుకుందాం.
     

ఉపయోగించే విధానం 

 • ముందుగా మీరు కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
 • చేసుకొన్నా తర్వాత ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
 • అప్లికేషన్ తెరవగానే 3D ఆప్షన్ మీకు కనపడుతాయి.
 • 3D ఆప్షన్ మీద క్లిక్ చేయండి, చేశాక మీకు కావాల్సిన ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.
 • సెలెక్ట్ చేసుకొన్నా ఫొటోనీ మరియు ఆ ఫొటో కి సెట్ అయ్యే బాగ్ గ్రుండ్ ఎంచుకోండి.
 • అలాగే మీకు ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ కావాలి అనుకొన్న మీరు మీ ఫొటో కి సెట్ చేసుకోవచ్చు.
 • చివరికి ఫొటోకి మీరు చేసుకొన్నా 3D బాగ్ గ్రుండ్, మీ మొబైల్ వాల్ పేపర్ కి పెట్టిచూడండి.
 • మీరు సెట్ చేసుకొన్నా ఫొటో 3D బాగ్ గ్రుండ్ ఏ విధంగా కనపడుతుంది అనేది, మీ ఫోటోని ఎవరు అయిన చూస్తే వాళ్ళు నిజంగానే ఫిదా అవుతారు.
 • ఈ  అప్లికేషన్ అన్ని రకాల మొబైల్స్ కి అనుకూలంగా ఉంటుంది.
 •  వివిధ రకాలుగా మీపిక్ 3D రూపంలోకి మార్చుకోవచు.

అప్లికేషన్  ఫీచర్లు 

 • చక్కని 3D పారలాక్స్ లైవ్ వాల్‌పేపర్‌లుగా మార్చుకోవచు.
 •  మరింత స్టైలిష్ ఎడ్జ్ లైట్ ఎఫెక్ట్స్ గా ఉపయోగించవచ్చు.
 •  కొత్త ప్రత్యక్ష వాల్‌పేపర్‌లు ప్రతిరోజూ అప్లోడ్ అవుతాయి.
 •  అనేక వివిధ వర్గాలుగా  వాల్‌పేపర్‌ సెట్ చేయవచ్చు.
 • AMOLED 3D వాల్‌పేపర్‌లు HD గా మలుచుకోవాచ్చు.
 • డార్క్ – బ్లాక్ రెండు రకాల వాల్‌పేపర్‌లుగా 3Dలోకి మార్చుకోవచ్చు.

మీకు మరిన్ని వివరాలకోసం మా ఛానెల్ ని విజిట్ చేయండి, మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.

Download App 

మీ ఫోటో బాగ్ గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం 

photo background images :- ఈ మధ్యకాలంలో అందరు వారి ఫోటోని ఎడిట్ చేసుకొని,  బాగ్ గ్రౌండ్ మార్చుకొని Whats Up, Face book, Instagram వాళ్ళ ప్రొఫైల్ కి పెట్టుకొంటూ  ఉంటారు. అలా ఏ విధంగా చేసుకొంటారు అని కొంత మంది వారు మనసులో అనుకోవచ్చు, అలా అనుకొన్న వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ కూడా మీకు చాల బాగా ఉపయోగపడుతుంది.

ఈ  అప్లికేషన్ లో మీ ఫొటో బాగ్ గ్రౌండ్, బ్లాక్ గా ఉన్న ఫొటో వైట్ గా మార్చడం, నల్లగా ఉన్న జుట్టు తెల్లగా లేదా వివిధ రంగులలోకి మార్చుకోవడం, ఫొటో వెనుక ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవడం గాని చాల విధాలుగా మీకు ఉపయోగపడుతుంది.  అప్లికేషన్ ద్వారా ఫోటోని ఒక మంచి రూపంలోకి తీసుకోనిరావచ్చు.

అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని కొంతమంది ముఖంలో మొటిమలు ఉంటాయి, ఆ మొటిమలు వలన వారు ఫొటో తీసుకోవడానికి ఇష్టపడరు, ఇంకా ఆ భయం అవసరం లేదు మీరు ఫొటో తీసుకొని మీ పేస్ లో ఉన్న మేటిమలు వెళ్ళే విధంగా మీరు ఎడిటి చేసుకోవచ్చు. చూసిన వారందరు ఫొటో బాగుంది అనే అంటారు, ఎవరు కూడా బాగాలేదు అనలేరు.

photo background images      photo background images

మరికొంత మంది నల్లగా ఉండడం వల్ల వారు ఫొటో తీసుకొన్న వారి ఫ్రొఫైల్ కి పెట్టుకోరు ఎందుకు అనగా వారు నల్లగా ఉన్నారు అని ఎవరు చూస్తే బాగాలేదు అంటారు అని మొహమాటం పడుతారు, ఇంకా నుండి ఎవరు ఎం అంటారు అనే భయం లేకుండా మీ ఫోటోని తెల్లగా మార్చుకొని ఆ పిక్ ని అందంగా మలుచుకోవాచు, మీరు పెట్టి ఫ్రొఫైల్  అందరు మీకు బాగుంది అని అంటారు.

ఇప్పుడు ఉన్న బాయ్స్, గర్ల్స్ చాల స్టైల్ గా మారిపోయారు, వారికి ఉన్న జుట్టు కూడా స్టైల్ గా ఉండాలని అనుకొంటూ ఈ జుట్టుకి వివిధ అందమైన రంగులుగా మార్చుకొంటారు. మీకు కూడా నిజంగా రంగులు వేసుకొనే లాగానే ఈ అప్లికేషన్ ద్వారా ఎడిట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు.

మీ ఫొటో ని అనేక విధాలుగా ఎడిట్ చేసుకోవడానికి అనుకూలమైన అప్లికేషన్ ఇందులో చాల ఎఫెక్ట్స్, బాగ్ గ్రౌండ్, లేయర్స్, రీ కలర్ ఇలా ఎన్నో మీకు ఉపయోగపడే ఆప్షన్స్ మీకు ఇందులో కలవు. కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Download App  

Share on: