మీ మొబైల్ లో వేరే వాయిస్ తో మాట్లాడడం ఎలా !

ఇప్పుడు ఉన్న కాలంలో పట్టణా, ప్రాంతాల్లో గాని పబ్లిక్ ప్లేస్ లో గాని అందరి మీద ప్రంక్ చేస్తూ ఉంటారు. మనం కూడా సోసియాల్ మీడియాలో చూస్తూ ఉంటాం, లేదా లైవ్ లో కూడా ఇతరుల మీద ప్రంక్ చేసే సమయంలో మనం అక్కడ ఉంటె వాళ్ళు ఎలా చేస్తారు అనేది చూసి ఉంటాం.

కానీ మరికొంతమంది అయితే ప్రంక్ కాల్స్ రూపంలో అబ్బాయి వేరే వారితో అమ్మాయి వాయిస్ రూపంలో మాట్లాడం గాని, విన్న వారు నిజంగానే అమ్మాయి అనుకోని తెగ మాటలు చెప్పుతూ ఉంటారు, కానీ వారికి అమ్మాయి కాదు అబ్బాయి మాట్లాడేది అని తెలియదు. ఎవరిని అయిన నమ్మించే లాగా వారిని మనం ప్రంక్ చేయవచ్చు.

అయితే అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నార, అయితే ఇప్పుడు ఆ అమ్మాయి వాయిస్ తో ఎలా మాట్లాడినారో తెలుసుకుందాం, కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈ APP ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ మీకు చాల ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ని ఉపయోగించి అబ్బాయి ,అమ్మాయి వాయిస్ తో మాట్లాడవచ్చు, అమ్మాయి, అబ్బాయి వాయిస్ తో మాట్లాడవచ్చు. మీ అబ్బాయి వాయిస్ తో మాట్లాడిన ఎవరు గుర్తుపట్టార అంతగా మీకు ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.

 magic call voice changer     magic call voice changer app

యాప్ ఉపయోగించే విధానం :-

  1. ముందుగా మీరు కింద ఇచ్చిన లింక్ ద్వారా  అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయండి.
  2. చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి, చేయగానే మీ నెంబర్ ఎంటర్ చేయండి.
  3. మీ నెంబర్ కి OTP వస్తుంది, దానిని అక్కడ ఎంటర్ చేయండి.
  4. చేసిన తర్వాత మీకు కొన్ని షరతులు అడుగుతుంది దానికి మీరు అంగికరించినా విధంగా అనింటిని మీద OK మీద క్లిక్ చేయండి.
  5. చివరిలో మీరు ఎవరికీ ప్రంక్ వాయిస్ తో మాట్లాడాలి అనుకొంటే వారి నెంబర్ ఎంటర్ చేసి కాల్ చేయండి.
  6. మీరు కాల్ చేయగానే అబ్బాయి వాయిస్ తో వారికి వినపడదు అచ్చం ఆడపిల్ల గొంతులో మాట్లాడినాటు ఉంటుంది.
  7. ఈ అప్లికేషన్ ని ఉపయోగించి ఎవరిని అయిన సులభంగా వాయిస్ ప్రంక్ చేయవచ్చు.

మీకు ఈ అప్లికేషన్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న కంమేట్ పెట్టండి, తప్పకుండ రిప్లై ఇస్తాం.

Download App