మీ ఫోటో ఇక్కడ వేయండి వెంటనే మంచి పిక్ వస్తుంది !

How to create oil paint effect in android phone

ప్రస్తుతం ఉన్న కాలంలో అందరు వివిధ రకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. వారి ఆలోచనలు తగ్గటుగా మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను. ఈ అప్లికేషన్ గాని మీరు ఉపయోగిస్తే ఇంకా ఎప్పుడు కూడా దీనిని వాడకుండా ఉండరు. అంతగా దినికి మీరు అంకితం అయిపోతారు, ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే వెళ్లి ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో ఫోన్ వాడనివారు అంటూ ఎవరు ఉండరు, చిన్న వల్ల నుండి పెద్ద వాళ్ళ దాక అందరు సెల్ ని ఉపయోగిస్తు ఉన్నారు, మీ మొబైల్ మీరు ఒక మంచి ఫోటోని 3D రూపాలో పెట్టుకోవాలి అనుకొంటున్నారా అయితే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ అప్లికేషన్ ఉపయోగించి మీ ఫోటోని oil paint రూపంలోకి మార్చుకోండి, మీ ఫోటోని ఎవరు అయిన చూసినటు  వాళ్ళు వావ్ అనక తప్పదు, అంత చూడడానికి బాగుంటది అలాగే ఒక సరి చూసి ఉండలేరు మరొకసారి కూడా చూడాలనిపిస్తుంది. అయితే ఈ అప్లికేషన్ ని ఎలా వాడలో తెలుసుకుందాం.

ఉపయోగించే విధానం 

  • ముందుగా మీరు కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  • చేసుకొన్నా తర్వాత ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • అప్లికేషన్ తెరవగానే oil paint ఆప్షన్ మీకు కనపడుతాయి.
  • oil paint ఆప్షన్ మీద క్లిక్ చేయండి, చేశాక మీకు కావాల్సిన ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • సెలెక్ట్ చేసుకొన్నా ఫొటోనీ మరియు ఆ ఫొటో కి సెట్ అయ్యే బాగ్ గ్రుండ్ ఎంచుకోండి.
  • అలాగే మీకు ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ కావాలి అనుకొన్న మీరు మీ ఫొటో కి సెట్ చేసుకోవచ్చు.
  • చివరికి ఫొటోకి మీరు చేసుకొన్నా oil paint బాగ్ గ్రుండ్, మీ మొబైల్ వాల్ పేపర్ కి పెట్టిచూడండి.
  • మీరు సెట్ చేసుకొన్నా ఫొటో oil paintబాగ్ గ్రుండ్ ఏ విధంగా కనపడుతుంది అనేది, మీ ఫోటోని ఎవరు అయిన చూస్తే వాళ్ళు నిజంగానే ఫిదా అవుతారు.
  • ఈ  అప్లికేషన్ అన్ని రకాల మొబైల్స్ కి అనుకూలంగా ఉంటుంది.
  •  వివిధ రకాలుగా మీపిక్ oil paint రూపంలోకి మార్చుకోవచు.

Photo Lab Picture Editor & Art

Share on:

Passionate about latest Technology and new Apps In Android & Ios. Sharing my knowledge through my website.