మనం ఉపయోగించే మొబైల్స్ కి వివిధ రింగ్ టోన్స్ సెట్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఒక్కొక్కరిది ఒక్కోరకంగా ఉండడం జరుగుతుంది. మరియు వారికి ఇష్టమైన పాటను వారికి ఇష్టమైన రింగ్టోన్స్ వారి మొబైల్ కి సెట్ చేసుకోవడం చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మీకు నేను చెప్పబోయే ఒక సూపర్ అప్లికేషన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రింగ్టోన్స్ అనేవి ఒక్కరకంగా ఒక్క విధంగా ఉండడం జరుగుతుంది కొంతమంది అన్నదమ్ములకు ఒక రకంగా అక్కచెల్లెళ్లకు రింగ్టోన్స్ ని సెట్ చేసుకోవడం జరుగుతుంది మీకు ఒక అనుకూలమైన యాప్ పరిచయం చేస్తున్నాను చాలా రకాల పాటలు మీకు అందుబాటులో కలవు మీకు ఇష్టమైన పాట నేర్చుకుని మీకు ఇష్టమైన వారి కోసం పెట్టుకోండి.
అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రింగ్టోన్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మరియు మీకు ఇష్టమైన రింగ్టోన్స్ మరియు వాల్ పేపర్స్ కూడా పెట్టువచ్చు. ఈ అప్లికేషన్ మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ మీరు ఒకసారి వినియోగిస్తే మరలా మరలా ఉపయోగించాలని మీకు అనిపిస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. కింద ఇచ్చిన లింక్క్ ద్వారా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
అప్లికేషన్ ఉపయోగించే విధానం :-
- కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
- చేసుకున్నాక మీకు కావాల్సిన తెలుగు రింగ్టోన్స్ మీద క్లిక్ చేయండి.
- చేశాక మీరు నచ్చిన రింగ్ టోన్ మీద క్లిక్ చేసి మీ సెల్ కి సెట్ చేసుకోండి.
- అలాగే ఎవరరేరికి ఏ రింగ్టోన్ సెట్ చేసుకోవాలో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు.
- అనేక రకాల తెలుగు రింగ్టోన్స్ ఇందులో అందుబాటులో కలవు అలాగే మీకు ఇష్టమైన పాటలు కూడా ఇందులో ఉంటాయి.
- అప్లికేషన్లో చాలా పాటలు ఉండడం జరుగుతుంది.
- మీకు ఇష్టమైన పాటని ఎంచుకొని సెట్ చేసుకోండి.
ఈ యాప్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మా ఛానెల్ ని subscript తప్పకుండ చేయండి.